క్రైం కన్నకొడుకుల గొంతు కోసిన కసాయి తండ్రి.. రెండేళ్ల పసిప్రాణం బలి కన్నతండ్రే మైనర్ పిల్లల గొంతు కోసి చంపిన ఘోరమైన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కుటుంబ గొడవల్లో భాగంగా ఈ దాడిచేయగా రెండేళ్ల పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. ఐదేళ్ల అబ్బాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నిందితుడు అదే కత్తితో గొంతు కోసుకుని ఆస్పత్రిలో చేరాడు. By srinivas 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICC World Cup: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజున.. ఢిల్లీలో మద్యం నిషేధం.. ఎందుకంటే.. ఢిల్లీలో ఆదివారం డ్రై డేను నిర్వహించనున్నారు. ఛట్‌పూజ సందర్భంగా ఆ రోజున మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి సర్కార్ ప్రకటించింది. ఛట్పూజతో పాటు ఆరోజు జాతీయ పండుగలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. By B Aravind 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Air Taxi India: కంపు ఉండదు.. పొలూష్యన్ ఉండదు.. కారులో గాల్లోనే ఎగిరిపోవచ్చు..! ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు పొలూష్యన్ సమస్యకు చెక్ పెట్టేందుకు త్వరలోనే ఎయిర్ ట్యాక్సీలు రంగంలోకి దూకనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, ఆర్చర్ ఏవియేషన్ చేతులు కలిపాయి. 2026లో అందుబాటులోకి రానున్న ఈ ఎయిర్ ట్యాక్సీలు గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. By Trinath 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi:బాధలు పడుతున్నా..బుద్ధిరాలేదు, ఢిల్లీలో పేలిన టపాసులు కొన్ని రోజులుగా శుభ్రమైన గాలి లేక...ఊపిరి ఆడక బాధలు పడుతున్నారు ఢిల్లీ వాసులు. అయినా సరే మాకేం పర్వాలేదు...మేము మారము అని నిరూపించారు ఢిల్లీ వాసులు. నిషేధం విధించినా బాణా సంచా కాల్చారు. By Manogna alamuru 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: కేంద్రం ఆమోదిస్తే ఢిల్లీలో కృత్రిమ వాన.. ఎంత ఖర్చు అవుతుందంటే.. కొన్ని రోజులుగా వాయు కాలుష్యంలో చిక్కుకున్న ఢిల్లీ వాసులకు గురువారం రాత్రి వర్షం కురిసి కాస్త ఉపశమానాన్ని ఇచ్చింది. ఇప్పటికే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ కృత్రిమ వర్షాన్ని కురిపించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆమోదిస్తే ఈ నెల 20 న కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు. By B Aravind 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Air Pollution: ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షం ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షాన్ని కురిపించనున్నారా అంటే అవుననే చెబుతున్నారు. గత ఏడు రోజులుగా ఇక్కడ కాలుష్య స్థాయిలు విషమంగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఖలిస్తాని బెదిరింపులు..ఆ ఎయిర్ పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం! నవంబర్ 19 న ఎయిర్ ఇండియాలో ప్రయాణించే సిక్కులకు ప్రమాదం ఉందని ఖలిస్తాని ఉగ్రవాది హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పంజాబ్, ఢిల్లీ ఎయిర్ పోర్టులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ భద్రతను పెంచారు. By Bhavana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi air polution:ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్ పంట వ్యర్థాలను కాల్చడం తక్షణమే ఆపాలని పంజాబ్, రాజస్థాన్, యూపీ, హరియాణా రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో వాయుకాలుష్యం రాజకీయ గొడవలకు దారి తీయకూడదని కోర్టు అభిప్రాయపడింది. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Air pollution: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని! వాయు కాలుష్యం పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గత మూడు రోజులతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తగ్గింది By Bhavana 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn