నేషనల్ Big Breaking: ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతాన్ని వణికించిన భారీ భూకంపం. ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలో భూకంపం సంభవించింది. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్, బీహార్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. నేపాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. By Bhoomi 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi accident: రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ మేకర్ మృతి..ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రజలు! ప్రజల్లో మచ్చుకైన మానవత్వం కనిపించడం లేదు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఫిల్మ్ మేకర్ పియూష్ ని ఆసుపత్రిలో చేర్పించాల్సింది పోయి వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉండిపోయారు. ఈ ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటు చేసుకుంది. By Bhavana 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi viral video: కానిస్టేబుల్ ను ఢీకొట్టిన కారు.. ఢిల్లీలో షాకింగ్ ఘటన ఢిల్లీలో జరిగిన షాకింగ్ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ను SUV బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన గాల్లో ఎగిరిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Manogna alamuru 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad terror case:హైదరాబాద్ పేలుళ్ళ కుట్ర కేసులో తీర్పు హైదరాబాద్ పేలుళ్ళ కుట్ర కేసులో ఈరోజు తీర్పు వెలువడింది. మొత్తం పదకొండుమందికి పదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. By Manogna alamuru 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TPCC press meet:ఆ అధికారులను వెంటనే తొలగించండి: రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్ సంక్షేమ పథకాల నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని నిన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నవంబర్ 2లోగా అన్ని పూర్తి చేయాలని చెప్పామన్నారు. రిటైర్ అధికారులతో నయా రాజాకార్ ఆర్మీని కేసీఆర్ నియమించుకున్నారు.కొందరు అధికారులు బీఆరెస్ ఎన్నికల నిర్వహణ టీమ్ లా పనిచేస్తున్నారనివారిని వెంటనే తొలగించాలని ఈసీని కోరామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క పాల్గొన్నారు. By Manogna alamuru 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi air polution:ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం..లాక్ డౌన్ విధించే ఛాన్స్ ఢిల్లీ పరిస్థితి దారుణంగా తయారైంది. మామూలుగా ఎప్పుడూ దీపావళి సీజన్ లో స్టార్ట్ అయ్యే వాయు కాలుష్యం ఈ సారి ముందుగానే మొదలైపోయింది. చాలా ఎక్కువగా కూడా ఉంది. అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తారు అని సమాచారం. By Manogna alamuru 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi crime: ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ హత్య..వారం కిందటే భారత్ కి రాక ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్ పక్కన నల్లని ప్లాస్టిక్ బ్యాగ్ లో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలిని స్విట్జర్లాండ్ కు చెందిన 30 ఏళ్ల లీనా బెర్గర్ గా గుర్తించారు. By Bhavana 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ OPERATION AJAY:ఆపరేషన్ అజయ్-ఢిల్లీకి చేరుకున్న 235మంది భారతీయులు ఇజ్రాయెల్, హమాస్ పోరులో ఇరుక్కున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తున్నారు. ఆపరేషన్ అజయ్ పేరుతో భారతీయులను ఇండియాకు తీసుకువస్తోంది గవర్నమెంట్. దీనిలో భాగంగా నిన్న 212 మంది వచ్చారు. ఈరోజు రెండో ఫ్లైట్లో 235 మంది స్వదేశానికి చేరుకున్నారు. By Manogna alamuru 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: :జీవం ఉన్న పిండం గుండె చప్పుడు ఆపాలని ఏ కోర్టు చెబుతుంది...సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కడుపులో ఉన్న పిండాన్ని చంపమని ఏ కోర్టు చెబుతుంది అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 26 వారాల గర్భస్థ శిశువు బతికే అవకాశాలు ఉన్నాయంటూ ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక మీద సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. By Manogna alamuru 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn