Latest News In Telugu 'Amma' : మాటలు సరిగా రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్.. ఆవిష్కరించిన NIT విద్యార్థులు.! మాటలు సరిగా రాని పిల్లల కోసం NIT వరంగల్ విద్యార్థులు ‘అమ్మ’ పేరిట యాప్ ఆవిష్కరించారు. నిట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ హెడ్ డా.కె.వి.కాదంబరి ఆధ్వర్యంలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు ఆదర్శరావు, సయ్యద్ ఫర్జానుద్దీన్ దీన్ని రూపొందించారు. By Jyoshna Sappogula 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : పెళ్లి చూడటానికి వచ్చి రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు మృతి..! జనగామలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి చూడటానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. రామవరానికి చెందిన శ్రవణ్(29), శివ(27) ఉప్పల్ వెళ్తూండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ డివైడర్ వద్ద యూటర్న్ చేస్తుండగా బొలేరో ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందరు. By Jyoshna Sappogula 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : రేవంత్ హయాంలో ఆ 3 కంపెనీలు పరార్ : కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి, కీన్స్ టెక్నాలజీ గుజరాత్ కు వెళ్లిపోయిందన్నారు. వరంగల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. By Nikhil 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు వరంగల్ లో ఈటల మీటింగ్-LIVE నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఈటల రాజేందర్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన పట్టభద్రుల సమ్మేళనంలో ఆయన పాల్గొంటున్నారు. ఈటల స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు వరంగల్ లో ఈటల ప్రచారం-LIVE వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు వరంగల్ లో పట్టభద్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Warangal : కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్‌పై తీవ్ర ఆరోపణలు.. విజిలెన్స్ విచారణకు ఆదేశం కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్‌పై రాష్ట్ర సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు రావండంతో ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mulugu : అంగన్వాడీ టీచర్ దారుణ హత్య.. తాడ్వాయి అడవుల్లో ఘోరం! ఏటూరు నాగారంకు చెందిన అంగన్వాడీ టీచర్ సుజాత దారుణ హత్యకు గురైంది. తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఆమెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హతమార్చారు. మెడకు స్కార్ఫ్ బిగించి చంపి, ఆమె వేసుకున్న నాలుగు తులాల బంగారంతో పాటు సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : దారుణం.. అంగన్వాడీ టీచర్ హత్య ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సుజాత అనే అంగన్వాడీ ఉపాధ్యాయురాలు హత్యకు గురైంది. తాడ్వాయి సమీపంలో కూలీపనుల కోసం అడవికి వెళ్లిన కొంతమందికి ఆమె మృతదేహాం కనిపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. By B Aravind 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా.. 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మే 27 ఈ పట్టభద్రుల ఎన్నికల జరగనుంది. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn