Latest News In Telugu Janagama: జనగామ జిల్లాలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. పరిస్థితి ఉద్రిక్తం.. తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. జనగామ జిల్లాలో ధ్రమకంచ గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ వర్గీయులకు, కాంగ్రెస్ వర్గీయులకు మధ్య ఘర్షణ పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. By KVD Varma 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi: నేడు ఓరుగల్లులో మోదీ పర్యటన..వేములవాడలో ప్రత్యేక పూజలు! పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓరుగల్లులో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వేములవాడకు బయల్దేరి వెళ్తారు. వేములవాడ రాజన్నకు కోడేమొక్కులు చెల్లించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. By Bhavana 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..! హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరవాసులు ఎండ నుండి ఉపశమనం పొందుతున్నారు. మరో మూడురోజులపాటు రెయిన్ అలర్ట్ ఉందన్న వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By Jyoshna Sappogula 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains : ప్రజలకు ఉపశమనం.. ఆ జిల్లాలో హై అలర్ట్..! తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. తాజా వర్షాలతో ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఏటూరునాగారంలో గంట నుంచి కుండపోత వర్షం పడుతోంది. అంతేకాకుండా అటు ఏపీలోనూ త్వరలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. By Jyoshna Sappogula 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR : తెలంగాణ ఆగమైంది.. రేవంత్‌పై కేసీఆర్ ఆగ్రహం TG: ఈ ఐదు నెలల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఆగమైందని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సీఎం రేవంత్ ఒట్లు నమ్మేటట్టు లేదు అని ధ్వజమెత్తారు. రైతుబంధు కూడా అందరికీ రాలేదని అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని ఫైర్ అయ్యారు. By V.J Reddy 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేశారు. By B Aravind 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Loksabha Elections 2024: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్సిటీతో పాటు.. తెలంగాణకు కాంగ్రెస్ స్పెషల్ హామీలివే! రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్సిటీ ఇలా 23 హామీలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయి మేనిఫెస్టో తో పాటు ఈ హామీలను అమలు చేస్తామని తెలిపింది. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather: నాలుగు రోజుల్లో 49 డిగ్రీలు..బయటకు వస్తే ఇక అంతే సంగతులు! గతేడాది మే నెలతో పోల్చితే ఈ సారి 7.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం నుంచి శనివారం వరకు తీవ్రమైన వడగాడ్పులు కొనసాగుతాయని భారతీయ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల 46 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి By Bhavana 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Game Changer : ఓరుగల్లులో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే! ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓరుగల్లులో కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుంచి ఎమ్.సుధీర్ కుమార్ బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn