మొబైల్ నెట్ స్లో అవుతుందా.. ఈ చిట్కాలు పాటించండి
మొబైల్ ఇంటర్నెట్ స్లో అవుతుంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇలాంటి సమయాల్లో వెంటనే మొబైల్‌ను రీస్టార్ట్ చేయండి. అలాగే మొబైల్ డేటాను ఆన్ చేసి, ఆఫ్ చేయండి. దీనివల్ల మీ ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరుగుతుంది.
మొబైల్ ఇంటర్నెట్ స్లో అవుతుంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇలాంటి సమయాల్లో వెంటనే మొబైల్‌ను రీస్టార్ట్ చేయండి. అలాగే మొబైల్ డేటాను ఆన్ చేసి, ఆఫ్ చేయండి. దీనివల్ల మీ ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరుగుతుంది.
శాంసంగ్ కంపెనీ ఏఐ ఆధారిత ఫ్రిడ్జ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బెస్పోక్ AI-పవర్డ్ రిఫ్రిజిరేటర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఎన్నో అధునాతన ఫీచర్లు అందించింది. ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ ద్వారా పోయిన ఫోన్‌ను ట్రాక్ చేసి చెబుతుంది.
అమెజాన్ వేసవిలో కూలర్లపై ఆఫర్లు ప్రకటించింది. బజాజ్ ఫ్రియో 23L న్యూ పర్సనల్ కూలర్ రూ.4,899కి కొనుక్కోవచ్చు. కెన్‌స్టార్ పల్స్ HC 20 పోర్టబుల్/రూమ్/పర్సనల్ కూలర్ రూ.రూ.3,990కి, హావెల్స్ కల్ట్ ప్రో 17L పర్సనల్ ఎయిర్ కూలర్‌ను రూ.4,099కే సొంతం చేసుకోవచ్చు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో ఏకంగా 97లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. అందులో ఫిర్యాదులు రాకముందే దాదాపు 14లక్షల ఖాతాలపై చర్యలు తీసుకుంది. తప్పుదోవ పట్టించే ఖాతాలను ఏఐ టెక్నాలజీ ద్వారా గుర్తించి వాటిని తొలగించింది.
మార్చి నెలలో ఫోన్ల జాతర కొనసాగింది. పలు బ్రాండ్లు తమ మోడళ్లను భారత మార్కెట్లో లాంచ్ చేశాయి. ఇప్పుడు ఏప్రిల్‌లోనూ అదే జాతర కొనసాగనున్నట్లు తెలుస్తోంది. వివో, ఐక్యూ, మోటోరోలా, పోకో వంటి కంపెనీలు తమ ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి.
అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 ఫోన్ 12/256GB వేరియంట్ రూ.64,999కి బదులుగా రూ.51,998కి లిస్ట్ అయింది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.6వేలు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో మరింత తగ్గుతుంది. మొత్తంగా రూ.19వేల డిస్కౌంట్ వస్తుంది.
టెక్ బ్రాండ్ వివో కంపెనీ తన ‘వై’ సిరీస్‌లో భారగాంగా Y300 Pro+, Vivo Y300t ఫోన్లను చైనాలో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు చెరో నాలుగు వేరియంట్లలో రిలీజయ్యాయి. Y300 Pro+ ఫోన్ 7,300mAh బ్యాటరీని కలిగి ఉంది. Y300t ఫోన్ 6,500mAh బ్యాటరీతో వచ్చింది.
గూగుల్ మరో అద్భుతం సృష్టించింది. గూగుల్ మ్యాప్స్‌లో టైమ్ ట్రావెల్ ఫీచర్‌ను కొత్తగా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గతంలో నగరాలు, ట్రాఫిక్, రవాణా సౌకర్యాలు, వీధులు, కొండలు, నదులు, చెరువులు అనేవి ఎలా ఉండేవో పాత చిత్రాల ద్వారా చూడవచ్చు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జిబ్లీ ఫొటోల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా దీనిపై ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మాన్ స్పందించారు. జీబ్లీ వినియోగం ఎక్కవగా ఉందని.. యూజర్లు కాస్త కూల్‌గా ఉంటే బాగుంటుందని,మా సిబ్బందికి నిద్ర అవసరమని ఎక్స్‌లో రాసుకొచ్చారు.