/rtv/media/media_files/2025/03/26/1EY6R2nc1LAwiJw3q5BP.jpg)
summer air cooler offers
వేసవి ప్రారంభంతో ఎయిర్ కూలర్లకు డిమాండ్ పెరగిపోయింది. చాలా మంది ఎయిర్ కూలర్‌లను తక్కువ ధరలో కొనుక్కోవాలని చూస్తున్నారు. అలాంటి వాటి కోసం ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారు. మీరు కూడా తక్కువ ధరలో అదిరిపోయే కూలర్‌ని కొనుక్కోవాలని చూస్తున్నట్లయితే ఇదే బెస్ట్ ఆప్షన్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్.. పలు టాప్ బ్రాండ్ కూలర్లపై భారీ తగ్గింపు ఇస్తుంది. ఈ తగ్గింపుతో సగం ధరకే బ్రాండెడ్ కూలర్‌ను కొనుక్కుని ఇంటికి పట్టికెళ్లొచ్చు. మరి తక్కువ ధరలో భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్న కూలర్‌ల గురించి తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి
Bajaj
బజాజ్ కంపెనీ తన బజాజ్ ఫ్రియో న్యూ పర్సనల్ ఎయిర్ కూలర్ 23L(Bajaj Frio New Personal Air Cooler 23L) నుండి వచ్చిన ఈ కూలర్ ప్రస్తుతం అమెజాన్‌లో చాలా చౌక ధరకే లభిస్తోంది. ఈ ఎయిర్ కూలర్‌పై కంపెనీ 46% వరకు తగ్గింపు ఇస్తోంది. ఈ తగ్గింపు తర్వాత బజాజ్ కూలర్ ధర కేవలం రూ.4,899కి తగ్గింది. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై అదనంగా 7.5% తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో కూలర్ ధర మరింత తగ్గుతుంది. దీంతో పాటు కూలర్‌పై నో కాస్ట్ EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది.
ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్
Kenstar
వేసవిలో ఒక మంచి ఎయిర్ కూలర్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన అవకాశం. అమెజాన్‌లో కెన్‌స్టార్ పల్స్ HC 20 పోర్టబుల్/రూమ్/పర్సనల్ ఎయిర్ కూలర్ (Kenstar PULSE HC 20 Portable/Room/Personal Air Cooler) అందుబాటులో ఉంది. దీనిని అమెజాన్‌లో 50% వరకు తగ్గింపుతో కొనుక్కోవచ్చు. ఈ కూలర్ రూ.7,990కి ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.3,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ కూలర్‌పై కూడా నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ. 179.66 చెల్లించి దీన్నీ మీ ఇంటికి పట్టుకెళ్లొచ్చు. ఈ ఆఫర్ Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్‌పై అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Havells
హావెల్స్ కల్ట్ ప్రో 17 L పర్సనల్ ఎయిర్ కూలర్ (Havells Kalt Pro 17 L Personal Air Cooler)పై అమెజాన్ 53% వరకు తగ్గింపు ఇస్తోంది. దీంతో దీనిని సగం కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ కూలర్‌ను రూ.8,790కి ప్రారంభించింది. కానీ ఇప్పుడు దీన్ని కేవలం రూ.4,099కే సొంతం చేసుకోవచ్చు. దీనితో పాటు, కూలర్‌పై రూ.150 తగ్గింపు కూడా ఇవ్వబడుతోంది. నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. నెలకు కేవలం రూ. 184 చెల్లించి ఈ కూలర్‌ను మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!
(AC OFFERS | latest-telugu-news | tech-news | telugu tech news | today-news-in-telugu air-cooler)