Smartphone Case Tips: మీ మొబైల్ కేస్ పసుపుగా మారిందా? వెంటనే ఇలా చేయడి.. మిల మిల మెరిసిపోతుంది!
పసుపు కలర్లోకి మారిన ఫోన్ సిలికాన్ కేస్‌ను కొన్ని టిప్స్‌తో కొత్తదిగా మార్చుకోవచ్చు. బేకింగ్ సోడా పేస్ట్ చేసి దాన్ని కేస్కవర్కు వాడితే మిలమిల మెరిసిపోతుంది. అలాగే శానిటైజర్‌తో ట్రై చేసినా సరిపోతుంది. ఇంకా టూత్‌పేస్ట్, వైట్‌వెనిగర్ కూడా వాడొచ్చు.