Oppo Reno 13 series: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి.. ఏంటి బ్రో ఈ ఫీచర్లు!
టెక్ బ్రాండ్ ఒప్పో తాజాగా రెనో 13 సిరీస్ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇందులో రెనో 13, రెనో 13 ప్రో మోడళ్లు ఉన్నాయి. జనవరి 11 నుంచి సేల్స్ జరగనున్నాయి. ఈ ఫస్ట్ సేల్లో భాగంగా భారీ ఆఫర్లు సైతం లభిస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్లు ఆకట్టుకుంటున్నాయి.