Ac Offers: ఓర్నీ ఇవేం ఆఫర్ల రా సామీ: Acలపై బంపర్ డిస్కౌంట్స్.. సగం కంటే తక్కువ ధరకే!
వేసవి కాలం వచ్చేసింది. దీంతో అమెజాన్ ACలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వోల్టాస్, LG, హిటాచి, క్యారియర్, బ్లూ స్టార్, హైయర్, డైకిన్, వర్ల్పూల్ వంటి ఎన్నో బ్రాండ్లపై 53శాతం డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఎండలు మండిపోకముందే కొనుక్కుంటే మంచిది.