Amazon Sale: అమెజాన్‌లో కొత్త సేల్.. ఏసీ, ఫ్రిడ్జ్‌లపై కూల్ కూల్ సమ్మర్ ఆఫర్స్!

అమెజాన్ మరో కొత్త సేల్‌ సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో స్ప్లిట్ ఏసీ, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్లను భారీ ఆఫర్లతో కొనుక్కోవచ్చు. ఇవి అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ సేల్ నేటి నుంచి మార్చి 19 వరకు ఉంటుంది.

New Update
Amazon Summer Appliances Fest Sale

Amazon Summer Appliances Fest Sale

వేసవి వచ్చేసింది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి వణికిపోతున్నారు. ఈ సమయంలో ఇంట్లోనే చల్లటి ఏసీ వేసుకుని పడుకుంటే ఆ మజానే వేరు. అలాగే ఎండ వేడికి.. చల్ల చల్ల ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఆహా ఓహో అనే ఫీలింగ్ రావాల్సిందే. అందువల్ల వేసవిలో ఏసీ, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ అదిరిపోయే కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ మార్చి 12 నుంచి మర్చి 19 వరకు జరగనుంది. ఇందులో ప్రముఖ బ్రాండ్ గోద్రెజ్, క్యారియర్, హైయర్ వంటి ప్రొడెక్టులను తక్కువ ధరలో కొనుక్కోవచ్చు. 

Also Read: భారత్‌లోనే దలైలామా పునర్జన్మ?.. వారసుడిపై బౌద్ధగురువు కీలక ప్రకటన

Amazon Summer Appliances Fest Sale

Carrier 1.5 Ton 3 Star Wi-Fi Smart Flexicool Inverter Split AC

క్యారియర్ 1.5 టన్ను సామర్థ్యంతో ఈ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ మొదటి జాబితాలో ఉంది. ఈ Wi-Fi స్మార్ట్ స్ప్లిట్ ఏసీలో 6 ఇన్ 1 కన్వర్టిబుల్ కూలింగ్ ఉంటుంది. ఈ ఏసీ చల్ల చల్ల గాలిని అందించి మంచి అనుభూతిని కలిగిస్తుంది. దీనిని ఫ్లెక్సీ కూల్ టెక్నాలజీతో మీడియం సైజ్ రూమ్‌లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ AC ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్‌తో వస్తుంది. 

Also Read:  ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!

Midea 1.5 Ton 3 Star Smart Wi-Fi AI Gear Inverter Split AC

ఇది 3 స్టార్ రేటింగ్‌తో అందుబాటులో ఉన్న ఇన్వర్టర్ స్ప్లిట్ AC. ఈ ఏసీ 4 ఇన్ 1 కన్వర్టిబుల్ కూలింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ స్ప్లిట్ ఏసీ HD ఫిల్టర్‌తో వస్తుంది. ఇది గదిని చల్లబరచడమే కాకుండా పరిసరాలను శుభ్రంగా, తాజాగా ఉంచుతుంది. ఈ AC 5 సంవత్సరాల వారంటీతో అందించబడుతోంది. 

Also Read: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...రన్యారావు వెనుక ప్రముఖులు., పెళ్లి వీడియో పై సీబీఐ కన్ను!

Godrej 1.5 Ton 5 Star Inverter Split AC

ఇది 1.5 టన్ను సామర్థ్యంతో 5 స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉన్న గోద్రేజ్ స్ప్లిట్ ఏసీ. ఈ ఏసీలో 5 ఇన్ 1 కన్వర్టిబుల్ కూలింగ్ ఉంటుంది. ఈ స్ప్లిట్ ఏసీ ఐ సెన్స్ టెక్నాలజీతో వస్తుంది. సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. ఈ ACని ఎక్స్ఛేంజ్ ఆఫ్ లేదా నో కాస్ట్ EMIలో కొనుక్కోవచ్చు.

Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

Godrej 472 L 2 Star, Inverter Frost Free Double Door Refrigerator with AI Tech:

ఇది AI టెక్నాలజీతో కూడిన డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఈ ఫ్రిజ్‌లో స్మార్ట్ డీఫ్రాస్ట్ ఉంది. దీని కారణంగా కూరగాయలు 30 రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈ గోద్రెజ్ రిఫ్రిజిరేటర్ మ్యాట్ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. 472 లీటర్ల కెపాసిటీ ఉన్న ఈ డబుల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫ్రిజ్‌కి 10 సంవత్సరాల కంప్రెసర్, 1 సంవత్సరం పూర్తి వారంటీ లభిస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు