బిజినెస్ Amazon Sale: అమెజాన్‌లో కొత్త సేల్.. ఏసీ, ఫ్రిడ్జ్‌లపై కూల్ కూల్ సమ్మర్ ఆఫర్స్! అమెజాన్ మరో కొత్త సేల్ సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో స్ప్లిట్ ఏసీ, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్లను భారీ ఆఫర్లతో కొనుక్కోవచ్చు. ఇవి అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ సేల్ నేటి నుంచి మార్చి 19 వరకు ఉంటుంది. By Seetha Ram 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వీడు గురుమూర్తి కంటే డేంజర్.. ప్రియురాలి మృతదేహాన్ని 8 నెలలు ఫ్రిడ్జ్‌లో దాచి ప్రియురాలిని హత్య చేసిన ఓ ప్రియుడు ఆమె మృతదేహన్ని గత 8 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి ఉంచాడు. అనుమానం రాకుండా ఫ్రిడ్జ్ కూలింగ్ ఎక్కువ పెట్టాడు. రెంట్ చెల్లించకపోవడంతో ఓనర్ ఇంటి సామాను బయటపడేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. By Krishna 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఫ్రిజ్ లో పండ్లు, కూరగాయలు ఎక్కడ పెట్టాలో తెలుసా? ఫ్రిజ్‌లోని రహస్య బటన్ మీ ఆహారపదార్థాలను పాడైపోకుండా పరిరక్షస్తుంది. ఈ బటన్ అన్ని రకాల రిఫ్రిజిరేటర్లలో ఉంటుంది. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు.ఫ్రిజ్‌లో ఆహారం పాడైపోతుందని మీరు ఆందోళన చెందుతుంటే, ఈ ఆర్టికల్ తప్పక చదవండి. By Durga Rao 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Health Tips : వేసవిలో ఫ్రిడ్జ్‌లో నీరు తాగుతున్నారా..? ఇది ఆరోగ్యానికి మేలా.. కీడా తెలుసుకోండి! గోరువెచ్చని, చల్లటి నీటిని పూర్తిగా తాగడం అనేది పూర్తిగా ప్రజల అభిరుచి మీదే ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం, పాశ్చాత్య వైద్యం ప్రకారం, వేసవిలో చల్లటి నీరు తాగటం శరీరానికి హానికరం అని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, కానీ గోరు వెచ్చని నీరు మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. By Bhavana 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fruits Tips: ఫ్రిజ్‌లో ఫ్రూట్స్ తింటే.. ప్రాణానికే ముప్పే మామిడి, పుచ్చకాయ, సీతాఫలాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయవద్దని నిపుణులు అంటున్నారు. పండ్లు, కూరగాయలు కత్తిరించి ఫ్రిజ్‌లో నిల్వ చేసిన్నప్పుడు ఇథిలీన్ అనే సున్నితంగా ఉన్న హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ కారణంగా ఇతర పండ్లు, కూరగాయల నాణ్యత కూడా క్షీణిస్తుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వండిన ఆహారాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచితే ఈ రోగాలు తప్పవు ఆహారాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచినా పాడైపోయినా, దుర్వాసన రాదు. అలాంటి ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్‌తోపాటు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఫ్రిజ్‌లో ఏ పదార్థాలు ఎన్నిరోజులు పెట్టాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Cool: ఫ్రిడ్జ్ అవసరమే లేదు.. ఈ చిన్న చిట్కాతో మీ వాటర్ కూల్ అయిపోతుంది! వేసవిలో ప్లాస్టిక్ బాటిళ్లలో ఉంచిన నీరు త్వరగా వేడెక్కుతుంది. అందుకే ఇన్సులేటెడ్ బాటిళ్లను ఉపయోగించవచ్చు. ఈ బాటిల్లో నీరు ఎక్కువ సేపు చల్లగా ఉంటుంది. వేసవి కాలంలో నీటిని చల్లగా ఉంచడానికి మీరు కూలర్ బాక్స్‌ను ఉపయోగించవచ్చు. ఇక మట్టి కుండ అయితే అన్నిటికంటే బెస్ట్. By Trinath 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eggs: కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు ఉంచవచ్చు? ఫ్రిజ్‌లోపెట్టిన గుడ్లు సరిగ్గా ఉపయోగించకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. గుడ్లను సరిగ్గా ప్యాక్ చేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయాలి. గుడ్డు జీవితకాలం మూడు వారాలు. దానికంటే ఎక్కువగా గుడ్లు వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు. By Vijaya Nimma 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం NRI Murder: ఇన్సూరెన్స్ డబ్బులు కోసం ఎన్నారై కోడల్ని హత్య చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన అత్తమామలు! ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కోడలిని చంపి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన ఘటన పంజాబ్ లో వెలుగులోకి వచ్చింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోనికి తీసుకున్నారు. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn