Houthis: హౌతీలపై అమెరికా దాడి.. 31 మంది మృతి
అమెరికా హౌతీలను లక్ష్యంగా చేసుకొని సైనిక చర్యకు దిగింది. యెమెన్ రాజధాని అయిన సనాతో పాటు సదా, అల్ బైదా, రాడాలే ప్రాంతాలపై దాడులు చేశాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 31 మందికి పైగా మృతి చెందారు.
అమెరికా హౌతీలను లక్ష్యంగా చేసుకొని సైనిక చర్యకు దిగింది. యెమెన్ రాజధాని అయిన సనాతో పాటు సదా, అల్ బైదా, రాడాలే ప్రాంతాలపై దాడులు చేశాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 31 మందికి పైగా మృతి చెందారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ట్రంప్‌ను ప్రశ్నలు అడుగుతుండగా ఓ రిపోర్టర్ చేతిలో ఉన్న మైక్ ఆయన ముఖానికి తగిలింది. దీంతో ట్రంప్ ఆ రిపోర్టర్ వైపు సీరియస్‌గా చూశారు.
ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు ఆపదలో ఉన్నాయని, వారిని రక్షించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా పుతిన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిపినట్లు వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపానని తెలిపారు. ఉక్రెయిన్ సైన్యం ప్రస్తుతం ఆపదలో ఉందని చెప్పిన ట్రంప్.. వాళ్ల ప్రాణాలను కాపాడాలని పుతిన్‌ను కోరినట్లు చెప్పారు.
అమెరికా లో ప్రభుత్వ ఉద్యోగులను వేలాది మందిని తొలగిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే, ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించడంతో.. ట్రంప్ ఉత్తర్వులపై స్టేలు విధించడం.. రద్దుచేయడం వంటి నిర్ణయాలు వెలువడుతున్నాయి.
30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది.ఈ ఒప్పందం పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా స్పందించారు. అమెరికా ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి పుతిన్ అనుకూలంగా మాట్లాడారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వస్త్రధారణ చాలాకాలంగా నెట్టింట ట్రోలింగ్ కు గురవుతుంది.తాజాగా ఆయన్ను ట్రోల్ చేసే వారి జాబితాలోకి అధ్యక్షుడు ట్రంప్ కూడా చేరిపోయారు.శ్వేతసౌధంలో ఓ దేశాధినేత ,రిపోర్టర్ల ఎదుటే వాన్స్ ను ఆట పట్టించారు.
గాజా పౌరులను వేరే చోటికి తరలించి , ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.శిథిలమైన గాజాను పునః నిర్మించే ప్రణాళిక లో భాగంగా అక్కడి నుంచి ఎవరినీ బహిష్కరించమని ఆయన స్పష్టం చేశారు.
ఈఏడాది మాత్రం హెచ్1బీ వీసాలు పొందడం చాలా కష్టమేని తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాక హెచ్1బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించారు.ఈ ఏడాది 85 వేలకు మించి హెచ్1బీ వీసాలు జారీ చేయకూడదనే పరిమితిని తీసుకొచ్చారు.