Trump: ట్రంప్ నివాసం వద్ద భద్రతా వైఫల్యం..!
ట్రంప్ నివాసం వద్ద మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది.ఆదివారం ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం సమీపంలో అమల్లో ఉన్న ఆంక్షలు ఉల్లంఘనకు గురైనట్లు తెలుస్తోంది.ఆ భవనం దిశగా ఒక పౌర విమానం దూసుకొచ్చింది.
ట్రంప్ నివాసం వద్ద మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది.ఆదివారం ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం సమీపంలో అమల్లో ఉన్న ఆంక్షలు ఉల్లంఘనకు గురైనట్లు తెలుస్తోంది.ఆ భవనం దిశగా ఒక పౌర విమానం దూసుకొచ్చింది.
ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్, భారత్ మధ్య ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో యూఎస్ పౌరులు రెండు దేశాల సరిహద్దుల్లోకి వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేశారు. ఇప్పటికే వీసా తీసుకున్న వారుసైతం టూర్ క్యాన్సిల్ చేసుకోవాలని ఆదేశించారు.
అణు ఒప్పందం పై ఇరాన్ తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే.తాజాగా దీని పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ స్పందించారు.వారి చర్చలు సమస్యల పరిష్కార లక్ష్యంగా లేవని విమర్శించారు.
ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బారీ విల్మోర్లను మార్చి 16న భూమీదకు తీసుకురానున్నారు. ట్రంప్ ఆ బాధ్యతలు ఎలన్ మస్క్‌కు అప్పగించారు. సునీతా విలియమ్స్ గురించి మాట్లాడుతూ.. ట్రంప్ ఆమెను గట్టి జుట్టున్న మహిళ అని సరదాగా పిలిచారు.
ట్రంప్ సమక్షంలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో..ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో , మస్క్ లు గొడవ పడినట్లు సమాచారం.ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా భారీగా ఉద్యోగులను తొలగిస్తుంది.ఆ విషయం గురించి చర్చిస్తున్న సమయంలో వారు గొడవపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాత పగలు మర్చిపోదామంటూ ఇరాన్‌కు లేఖ రాశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీకి ఈ లేఖను పంపించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.
హమాస్ మరోసారి ట్రంప్ వార్నింగ్‌ను పక్కనపెట్టింది. గాజాలో శాశ్వతంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పుడే మిగిలిన బందీలను విడుదల చేస్తామని తేల్చిచెప్పింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లపై ట్రావెల్ బ్యాన్ విధించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల వల్ల అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. వచ్చే వారమే దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
గాజాలో ఇజ్రాయిల్ బందీలును విడిచిపెట్టాలంటూ ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయిల్స్ మృతదేహాలను అప్పగించి, బందీలను వదిలిపెట్టకపోతే గాజాలో ఒక్క హమాస్ సభ్యుడు కూడా ప్రాణాలతో ఉండడని హెచ్చరించాడు. ఇప్పటివరకు విడుదలైన బందీలతో ఆయన వైట్‌హౌస్‌లో మాట్లాడారు.