ట్రంప్ ప్రతీకార సుంకాలతో .. ప్రపంచ మార్కెట్లు కుదేలు

ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల ప్రపంచ మార్కెట్లు కుదేలు పడుతున్నాయి. జపాన్ నిక్కీ 3.4 శాతం పడిపోగా దక్షిణ కొరియా మార్కెట్లు 1.9 శాతం కుంగాయి. ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా కుదేలు పడ్డాయి. బంగారం ధర కూడా పరిగెడుతోంది.

author-image
By Kusuma
New Update
Donald Trump

Donald Trump

ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల ప్రపంచ మార్కెట్లు కుదేలు పడుతున్నాయి. సుంకాలు ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. జపాన్ నిక్కీ 3.4 శాతం అనగా భారీగా దాదాపు 1135 పాయింట్లు పడిపోయింది. ఇక దక్షిణ కొరియా మార్కెట్లు అయితే 1.9 శాతం కుంగాయి. ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా కుదేలు పడ్డాయి.

ఇది కూడా చూడండి: Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం

ఇది కూడా చూడండి:  UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల..

యూఎస్ 30 ఇండెక్స్ ఏకంగా 2.16శాతం అంటే 890 పాయింట్లు కోల్పోయి కదలాడుతోంది. నిన్న అమెరికా మిగతా మార్కెట్ ఇండెక్స్‌లైన యూఎస్ టెక్ 100, డౌజోన్స్, ఎస్ అండ్ పి సూచీలు లాభాల్లో ముగిశాయి. ట్రంప్ ఎఫెక్ట్ కారణంగా గోల్డ్ ప్రైస్ అమాంతం పెరిగిపోతోంది. అమెరికాలో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 0.4 శాతం పెరిగింది. భారత్‌పై ట్రంప్ 26 శాతం టారిఫ్ విధించాడు. దీనివల్ల దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం పడింది. నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. 

ఇది కూడా చూడండి: Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment