నేషనల్ BREAKING : కమర్షియల్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు! గుడ్ న్యూస్.. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది. ఏకంగా రూ.41 రూపాయలు తగ్గిస్తూ అయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1762కు చేరుకుంది. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Infosys Lays Off : ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. 40 మందిని పంపించేసింది! ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్- లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ఆఫీసులో 40 మంది ట్రైనీల తొలగించింది. ఇంటర్నల్ అసెస్మెంట్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో వారిని తొలగించింది. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Prices: పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంత పెరిగాయంటే! బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి.రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి.శనివారం రూ.400 నుండి రూ.550 పెరిగాయి.ప్రస్తుతం గ్రాము బంగారం ధర 1 గ్రాము 22 క్యారెట్లు రూ.8,040 , 1 గ్రాము 24 క్యారెట్లు రూ. 8,771 గా ఉంది. By Bhavana 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IPL 2025: ఐపీఎల్ లవర్స్ కు జియో బిగ్ షాక్.. డబ్బులు కట్టాల్సిందే ! ఐపీఎల్ లవర్స్‌కు జియో బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై క్రికెట్ మ్యాచ్ లను ఫ్రీగా చూడలేం. ఎందుకంటే.. జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనం అయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ తో సహా ఇండియాలోని క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. By Krishna 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే? బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,660 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,440గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI Repo Rate: అదిరిరిపోయే వార్త... లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఐదేళ్ల తర్వాత రెపోరేటును తగ్గించింది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈ రోజు జరిగిన సమావేశంలో రెపోరేటుపై 25 బేసిన్ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపోరేటు 6.50 నుంచి 6.25కు తగ్గింది. By Krishna 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అప్పర్ సర్క్యూట్‌ను తాకిన వీఆర్ఎల్ లాజిస్టిక్స్.. షేర్ ఎంత శాతం పెరిగిందంటే? నేడు వీఆర్ఎల్ లాజిస్టిక్స్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కంపెనీ నిన్న ప్రకటించిన వెంటనే నేడు వీఆర్ఎల్ లాజిస్టిక్స్ షేర్లు పెరిగాయి. దాదాపుగా 20 శాతం షేర్లు పెరిగినట్లు తెలుస్తోంది. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ బంగారు ప్రియులకు బిగ్ షాక్.. ఆల్ టైం గరిష్టానికి చేరిన పసిడి.. గ్రాము రేటు ఎంతంటే? బంగారం ప్రియులకు పెద్ద షాక్ తగిలింది. నేడు మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,250 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,060గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఆమే నా సీరియస్ గర్ల్ ఫ్రెండ్ అంటూ పాలాహర్డ్‌తో ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పిన Bill Gates ప్రపంచ అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పాలా హర్డ్‌తో ప్రేమలో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వినపడుతున్నాయి.తొలిసారి ఆయన తన ప్రేయసి పాలా హర్డ్ను ప్రేమిస్తున్నానని.. తనే నా సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు By Bhavana 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn