బిజినెస్ Business: ఈ టాప్ 5 షేర్ల మీద పెట్టుబడి పెడితే...లాభాలు మీ వెంటే.. స్టాక్ మార్కెట్లో ఈ ఐదు స్టాక్స్ మీద పెట్టుబడి పెడితే తిరిగి చూసుకోనక్కర్లేదు అని చెబుతున్నాయి బ్రోకరేజీలు. వీటి మీద పెట్టుబడి పెడితే ఏడాది మొత్తం లాభాలు సంపాదించవచ్చని చెబుతున్నాయి. అవేంటో కింది ఆర్టికల్ చూసేయండి.. By Manogna alamuru 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mutual Fundsలో పెట్టుబడి పెడుతున్నారా?.. అయితే, ఈ షాకింగ్ విషయాలు మీ కోసమే..! ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఉండడం చాలా ముఖ్యం. మీరు SIP ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతుంటే, దాన్ని కొనసాగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. By Nikhil 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: కోలుకుంటున్న స్టాక్ మార్కెట్...వరుసగా రెండో రోజు లాభాల్లో.. చైనా ఏఐ దెబ్బకు కుందేలైన స్టాక్ మార్కెట్ నెమ్మదిగా కోలుకుంటోంది. ఈ రోజు సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగి 76,100 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 23,050 దగ్గర ట్రేడ్ అవుతోంది. By Manogna alamuru 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ రూ. 1000 పెట్టుబడితో రూ.11 కోట్లు.. మీ పిల్లలు కోటీశ్వరులు కావడం ఖాయం! కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పిల్లల పేరిట ఓ గొప్ప పథకాన్ని అమలు చేసింది. దాని పేరు ఎన్పీఎస్ వాత్సల్య యోజన. ఈ ఫథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకోండి. By Krishna 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Iphone: బెస్ట్ ఆఫర్ అంటే ఇదే భయ్యా.. కేవలం రూ.16 వేలకే ఐఫోన్ 15 ఐఫోన్ ప్రియులకు అమెజాన్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్ 15 256జీబీ వేరియంట్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.16 వేలకే ఇస్తోంది. ఐఫోన్ 15 ధర రూ.89,600 ఉండగా 23 శాతం తగ్గింపుతో రూ.68,999కి వస్తుంది. దీనికి ఎక్స్ఛేంజ్ ఆఫర్ పెడితే రూ.16 వేలకి వస్తుంది. By Kusuma 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jupiter CNG Scooter: వచ్చేస్తున్న సీఎన్జీ స్కూటర్.. వావ్ అనిపించేలా ఫీచర్లు ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ ఆధారిత స్కూటర్‌ను జూపిటర్ భారత్ మొబిలిటీ ఎక్స్ పో 2025లో ప్రదర్శించింది. కాన్సెప్ట్ మోడల్‌గా ప్రస్తుతం దీన్ని ఆవిష్కరించారు. పూర్తి స్థాయిలో ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. By Kusuma 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Business Aadhaar: ఒక్క ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు.. మీ అకౌంట్ లోకి రూ.50 వేలు! కోవిడ్ -19 మహమ్మారి తరువాత, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారాలకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా చిరు, వీధి వ్యాపారులకు రూ.50 వేల వరకు ఆర్థిక భరోసాని కేంద్రం కలిపిస్తుంది. By Krishna 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Business Stock Market: పండగ పూట మంచి ఊపులో స్టాక్ మార్కెట్ మకర సంక్రాంతి రోజు స్టాక్ మార్కెట్ బాగా పుంజుకుంది. ఈరోజు సెన్సెక్స్ 450 పాయింట్లు లాభపడగా..నిఫ్టీ 133 పాయింట్లకు ఎగబాకింది. ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, జొమాటో, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎస్బీఐ లాంటి పది షేర్లు పరుగులు పెడుతున్నాయి. By Manogna alamuru 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఆఫర్ అదిరింది గురూ.. సంక్రాంతి పండుగకు జియో గుడ్‌న్యూస్ బంపర్ ఆఫర్‌తో జియో మళ్లీ వచ్చింది. జియో ఎయిర్ ఫైబర్, ఎయిర్ ఫైబర్ పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం యూట్యూబ్ ప్రీమియంను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ వెంటనే అమల్లోకి వస్తుందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. వివరాల కోసం ఈ వార్త చదవండి. By Krishna 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn