బిజినెస్ Gold Rates: పసిడి ప్రేమికులకు బిగ్ షాక్.. పెరిగిన ధరలు నేడు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,990 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,100గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Year Ender 2024: ఈ ఏడాది చనిపోయిన వ్యాపార దిగ్గజాలు వీరే! ఈ ఏడాది భారత్ దిగ్గజ వ్యాపారవేత్తలను కోల్పోయింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, రతన్ టాటాతో పాటు నారాయణన్ వాఘుల్, బిబెక్ దెబ్రాయ్, శశి రుయా, అమియా కుమార్ బాగ్చి వంటి మహానుభావులు ఈ ఏడాది మృతి చెందారు. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ భారత స్టాక్ మార్కెట్ 2024 సంవత్సరాంతపు ట్రేడింగ్ సెషన్లో తీవ్ర పతనం దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా సెన్సెక్స్ 508 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. By Bhavana 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Disney+Hotstar: ఉచిత డిస్నీ+హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ను అందించే టాప్ రీఛార్జ్ ప్లాన్ లు ఇవే డిస్టబెన్స్ లేనికనెక్టివిటీ, స్ట్రీమింగ్ వినోదాన్ని ఇష్టపడే వారి కోసం టాప్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు అద్బుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి.Airtel, Jio,BSNL ఉచిత డిస్నీ+ హాట్స్టార్ హై-స్పీడ్ డేటా ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చాయి. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: దారుణంగా పడిపోయిన రూపాయి..ఏడు నెలల కనిష్టానికి.. ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. ఏడు నెలల కనిష్టానికి ఈరోజు రూపాయి విలువ దిగజారిపోయింది. డెలివరీ చేయని ఫార్వార్డ్ లు మెచ్యూర్ కావడం, కరెన్సీ ప్యూచర్లు డాలర్ కు డిమాండ్ పెంచడంతో రూపాయి ఏడు నెలల కనిష్టానికి జారుకుంది. By Manogna alamuru 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: చివర్లో అంతా తారుమారు..రోజంతా బాగుండి చివరకు నష్టాల్లో.. స్టాక్ మార్కెట్ ను నష్టాల పీడ పట్టుకుని వదలడం లేదు. గత రెండు నెలలుగా వరుసగా నష్టాలను చవి చూస్తూనే ఉంది. ఈరోజు మార్కెట్ కాస్త కోలుకున్నట్టే కనిపించినా చివరకు నష్టాలతోనే ముగిసింది. దీంతో లక్షల కోట్లు ఆవిరి అయ్యాయి. By Manogna alamuru 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Meesho: మీషోకి రూ.5 కోట్లు టోకరా.. ఫేక్ ఆర్డర్లు చేస్తూ.. ఫేక్ అకౌంట్లతో నకిలీ ఆర్డర్లు చేసి సైబర్ నేరగాళ్లు మీషోకి రూ.5 కోట్లకు పైగా టోకరా వేశారు. ఆర్డర్లు పెట్టి ఫేక్వి రిటర్న్ చేసేవారని కంపెనీలో ఉన్నతాధికారి గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. By Kusuma 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google: అమ్మకానికి గూగుల్ క్రోమ్! గూగుల్ ఏక ఛత్రాధిపత్యాన్ని తగ్గించేంఉదకు..దాని క్రోమ్ బ్రౌజర్ ను విక్రయించేలా పేరేంట్ కంపెనీ ఆల్ఫాబెట్ పై ఒత్తిడి చేయాలని అమెరికా డిపార్ట్ఆఫ్ జస్టిస్ కోరనున్నట్లు సమాచారం. By Bhavana 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Vistara: ముగిసిన విస్తారా కథ..ఈరోజు నుంచి ఎయిర్ ఇండియాలో విలీనం ఢిల్లీ విమానయాన సంస్థ విస్తారా కథ నిన్నటితో ముగిసింది. పదేళ్ళు తన సేవలను అందించింన విస్తారా ఇక మీదట కనుమరుగవనుంది. ఈరోజు నుంచి విస్తారా టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం అవుతోంది. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn