Gopal Khemka: పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా హత్య..కారు దిగుతుండగానే కాల్పులు..
ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు గోపాల్ ఖెమ్కా దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11.40 సమయంలో బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్ సమీపంలోని తన నివాసం వద్ద ఈ దారుణ ఘటన జరిగింది. ఇంటి పక్కనే ఉన్న ఓ హోటల్ ముందు దుండగులు ఆయనను కాల్చి చంపారు.
/rtv/media/media_files/2025/07/24/epfo-services-2025-07-24-06-46-48.jpg)
/rtv/media/media_files/2025/07/05/gopal-khemka-2025-07-05-10-42-53.jpg)
/rtv/media/media_files/2025/05/21/xl8rQf38CB2wCivbzT39.jpg)
/rtv/media/media_files/2025/05/19/WDsqRMKTnzQ7r9br65Lq.jpg)
/rtv/media/media_files/2025/05/19/iRiM8qaKowuNavGcfgIu.jpg)
/rtv/media/media_files/2025/05/17/pSNZxzmQQqwQ0K0AAGrY.jpg)
/rtv/media/media_files/2025/05/03/dp349xVBIlvs5qWeO7dE.jpg)
/rtv/media/media_files/2025/04/29/Y6Am5I8mgqpDH3OJSlx9.jpg)
/rtv/media/media_files/2025/04/21/R8vcHZt7uO4cv55btBNm.jpg)