బిజినెస్ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు గోవిందా! అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నిన్న భారీ నష్టాలతో ముగిశాయి. కేవలం నిన్న ఒక్క రోజు బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.9.19 లక్షల కోట్లు గాల్లో కలిసిపోయాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు, నిఫ్టీ 309 పాయింట్ల వరకు భారీగా నష్టపోయాయి. By Kusuma 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. గత కొన్ని రోజుల నుంచి నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 291 పాయింట్లతో 81,656 వద్ద ప్రారంభమవ్వగా.. సెన్సెక్స్ 307 పాయింట్లతో 81,688 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 25053 వద్ద ప్రస్తుతం ట్రేడవుతుంది. By Kusuma 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఈ రోజు స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయంటే? గత ఐదు రోజుల నుంచి కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లో ఉన్నాయి. లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు కాసేపటికే డీలా పడ్డాయి. స్కూటర్లలో నాణ్యత లేదని ఫిర్యాదులు రావడంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు నష్టాల బాట పడుతున్నాయి. By Kusuma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. కారణం యుద్ధాలేనా? అంతర్జాతీయ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడింది. ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,264 పాయింట్లు నుంచి 693 పాయింట్లు తగ్గింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. నాలుగు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు దేశీయ స్టాక్ మార్కెట్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News: నిన్నటి లాభాలు ఎగిరిపోయాయి.. నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు కొత్త ఆర్ధిక సంవత్సం బాగా మొదలైంది..స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి అనుకున్నారు. అయితే అదంతా ఒక్కరోజు ముచ్చటగానే సాగింది. ఈరోజు మళ్ళీ దేశీ మార్కెట్ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. By Manogna alamuru 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : మొదలైన కొత్త ఆర్ధిక సంవత్సరం.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు ఏప్రిల్ 1 అంటే ఈరోజు కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైంది. ఈ నేపథ్యంలో దేశీ మార్కెట్ సూచీలు కూడా భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 536 పాయింట్లు లాభపడి 74,188 వద్ద ..నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 22,495 దగ్గర కొనసాగుతున్నాయి. By Manogna alamuru 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : నష్టాల్లో స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో పార్రభం అయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 211 పాయింట్లు నష్టపోయి 72,620 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు కుంగి 22,049 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market : ఒడిదుడుకుల్లో సెన్సెక్స్...నష్టాలతో ప్రారంభమైన సూచీలు నిన్న సాయంత్రం ఫ్లాట్గా ముగిసిన దేశీ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 178 పాయింట్ల నష్టంతో 71,207 వద్ద ఉండగా... నిఫ్టీ 78 పాయింట్లు కోల్పోయి 21,466 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn