CM Revanth Reddy : బ్లూ కాలర్ ఉద్యోగాలే ప్రత్యామ్నాయం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కొత్త దారులను వెతుక్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. AI వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు పోతున్నాయని అంతా టెన్షన్ పడుతున్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కొత్త దారులను వెతుక్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. AI వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు పోతున్నాయని అంతా టెన్షన్ పడుతున్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సూపర్ స్కీమ్‌ను ప్రకటించారు. సర్కారు బడి పిల్లలకు త్వరలోనే ఉచితంగా స్కూల్ బస్ సదుపాయం కల్పించబోతున్నట్లు సీఎం వెల్లడించారు.
ఈనెల 8వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం ఇచ్చే ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రి పొన్నం పరిశీలించారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. ఈ రుతుపవనాల వల్ల వచ్చే వారం రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన అమీర్‌పేట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములు, ప్లాట్లు, అపార్టుమెంట్ల కొత్త మార్కెట్ విలువలను అధికారికంగా ఖరారు చేసింది. క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం నిర్వహించిన అనంతరం.. ప్రస్తుత మార్కెట్ రేట్లను సవరించింది.
తెలంగాణ రాజకీయాల్లో పోటీపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. నిన్న హైదరాబాద్‌లో మాట్లాడిన పవన్.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచారు.
తెలంగాణ రాజకీయాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన పలువురు నేతలు ఇప్పటికే మండిపడుతున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తెలంగాణ నేతలు అనవసర విషయాలు మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.