ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా!.. క్లారిటీ AP: గత కొన్ని రోజులుగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే తన ప్రయాణం అని తేల్చి చెప్పారు. By V.J Reddy 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Caste Census: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నేటి నుంచే! తెలంగాణలో ఈరోజు నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలని రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుండగా... ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు ఉండనున్నాయి. By V.J Reddy 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రెండో రాజధానిగా వరంగల్.? | Public Shocking Reaction On Second Capital Of Warangal | RTV By RTV 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీతారామ ప్రాజెక్ట్ టెండర్ల రద్దు.. నీటిపారుదల శాఖలో దుమారం! తెలంగాణలో నీటిపారుదల శాఖ నిర్ణయాలు వివాదాస్పదంగా తయారయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా సీతారామ ఎత్తిపోతల పథకంలో రూ.1074 కోట్ల వ్యయంతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు టెండర్లు పిలవడం కలకలం రేపింది. By srinivas 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 3,237 మంది డిజిటల్ అరెస్ట్.. రూ.237 కోట్లు లూటీ చేసిన కేటుగాళ్లు! దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఈ 10 నెలల్లోనే డిజిటల్ అరెస్టుల పేరుతో 3,237 మందిని బెదిరించి రూ. 237 కోట్లు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. పలువురిని అరెస్ట్ చేశారు. By srinivas 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఈ నెలాఖరు నుంచే రైతు భరోసా అమలు | Telangana Rythu Bharosa Latest Update | RTV By RTV 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మళ్లీ తెలంగాణకు రానంటోన్న అఘోరి.. | Lady Aghori Naga Sadhu Latest Update | RTV By RTV 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. మూసీ వద్ద పాదయాత్ర! ఈ నెల 8న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయనున్నారు. యాదాద్రి జిల్లాలో మూసీ వెంట రైతులు, ప్రజలను కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. By Nikhil 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG-TET: తెలంగాణలో ఈరోజు టెట్ నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పటినుంచంటే ? తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ సోమవారం జారీ కానుంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn