తెలంగాణ కాలుష్య కొరల్లో తెలంగాణ.. ఆ జిల్లాలో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతోంది. 23 జిల్లా్ల్లో గాలి నాణ్యత సూచిక 100కు పైగానే ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో హైదరాబాద్ కన్నా ఎక్కువగా అత్యధిక ఏక్యూఐ రికార్డవుతోంది. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ త్వరలో కొత్త ఎనర్జీ పాలసీ.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ నిపుణులు, ప్రజల అభిప్రాయాలు తీసుకొని నూతన పాలసీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో ఎత్తైన గాంధీ విగ్రహం.. గాంధీ మునిమనుమడు సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌లోని మూసీ నది ఒడ్డున బాపూఘాట్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. విగ్రహాల ఏర్పాటు పోటీకి తాను పూర్తిగా వ్యతిరేకమని గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ పేర్కొన్నారు. By B Aravind 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: కులమే కాదు.. ఆస్తి, అప్పులతో పాటు ఆ 75 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రంగం సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి 20 రోజులపాటు అధికారులు సర్వే చేపట్టనున్నారు. మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ లో సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్నారు. తప్పులు చెప్పినవారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నారు. By srinivas 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కులగణన సమావేశానికి రాహుల్ గాంధీ వస్తారు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన అక్టోబర్ ఆరు లేదా ఏడో తేదిన కులగణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ మీటింగ్‌కి రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు. కులగణనకు ఇంఛార్జ్‌లుగా ఎమ్మెల్యేలే వెళ్తారని పేర్కొన్నారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: తెలంగాణలో సీఎం మార్పు.. మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన! తెలంగాణలో సీఎం మార్పు అనేది ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేవారు. మరో నాలుగేళ్ల ఒక నెల రేవంత్ రెడ్డే సీఎంగా కొనసాగుతారన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. By Nikhil 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడుతారు: అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్లాన్‌ను నేను వద్దని చెప్పలేదా ? నేను నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు పడతారని'' అసదుద్దీన్ అన్నారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. జనవరిలో గ్రామాలకు కొత్త సర్పంచ్ లు వస్తారన్నారు. ఈ రోజు నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. By Nikhil 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పోలీసుల అరాచకం.. గంజాయి స్మగ్లర్లతోనే కుమ్మక్కు ఇసుక అక్రమ రవాణాను అరికట్టంలో విఫలమైన క్రమంలో మల్డీజోన్-2లో ఇటీవల ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో నలుగురి వ్యవహారం బయటపడింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn