Bandi Sanjay : బండి కుటుంబ సభ్యులు తప్పు చేశారు.. రామచంద్రరావు సంచలన కామెంట్స్!
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పందించారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని రామచంద్రరావు స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పందించారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని రామచంద్రరావు స్పష్టం చేశారు.
బండి భగీరథ్‌కు సంబంధించిన ఫోక్సో కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణల కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌కు చట్టపరమైన ఉచ్చు మరింత బిగుస్తోంది.
యువతి వైష్ణవి గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఉదంతంలో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. వైష్ణవిపై దాడి చేసిన అనంతరం స్థానికుల చేతిలో తీవ్రంగా గాయపడి, మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు తేజ మృతి చెందాడు
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం మేడ్చల్ న్యాయమూర్తి ఎదుట హాజరపర్చగా, ఆయన భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు.
ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదరుకుంటున్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదైన 9 రోజుల తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో లొంగిపోయాడు భగీరథ్.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసు విచారణ నిష్పాక్షికంగా సాగాలంటే బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కోసం తెలంగాణ పోలీసులు వెతుకులాటను తీవ్రం చేశారు. మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలిస్తున్నారు. ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లలో విస్తృతంగా గాలిస్తున్నాయి.