BREAKING: లోయలో పడ్డ వాహనం.. స్పాట్లో 8 మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు.
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు.
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా వాల్పరై ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన పర్యాటకుల వ్యాన్ లోయలో పడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఏడుగురు మహిళలు, ఒక బాలుడు కూడా ఉన్నారు.
దైవదర్శణానికి వెళ్తున్న భక్తుల జీవితాల్లో రోడ్డు ప్రమాదం తీరని చీకట్లను నింపింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సూర్యాపేట జిల్లాలో ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై హోర ప్రమాదం జరిగింది. పిల్లలమర్రి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి చెందారు. అతివేగంతో వెళ్తున్న ఆయన వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, గుజరాత్లో జరిగిన మరో ఘటనలో ఏడుగురు యాత్రికులు చనిపోయారు.
వనస్థలి పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారు ర్యాష్ డ్రైవింగ్ చేసిన వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని, బైక్‌పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పర్యాటకులు మృతి చెందారు. వీళ్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.