క్రైం Eluru: ఏలూరులో ఘోర ప్రమాదం.. స్పాట్లోనే 30 మంది! ఏలూరులో ఆశ్రమం హాస్పిటల్ సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : ఎక్సైజ్ పోలీసుల అత్యుత్సాహం యువకుడు మృతి... కాకినాడ జిల్లా ఎక్సైజ్ సిబ్బంది అత్యుత్సాహం ఒక యువకుడి నిండు ప్రాణం తీయగా,మరో యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మద్యం ఉందన్న అనుమానంతో ఎక్సైజ్ పోలీసులు బైక్ను వెంబడించగా ఎదురుగా వస్తున్నలారీ ఢీకొని ఓ విద్యార్థి చనిపోగా, మరోకరు గాయపడ్డారు. By Madhukar Vydhyula 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Road Accident: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే.. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఏపీ లింగోటం దగ్గర కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి, ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. By Vijaya Nimma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYD NEWS: ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే తీగల మనువడు దుర్మరణం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన మనువడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కొడుకు కనిష్క్ రెడ్డి (19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తీగల కుటంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. By B Aravind 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ap news: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు నుజ్జు నుజ్జు ఏలూరు జిల్లా సోమవరప్పాడు సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కాకినాడు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెలర్ బస్సు అదుపు తప్పి లారీని ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే చనిపోగా.. 15 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కంటైనర్ ను ఢీకొట్టిన DCM | Road Accident On Hyderabad Kurnool Highway | RTV By RTV 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం.. బైక్ ను తప్పించబోయి బస్సు పల్టీలు.. 36 మందికి గాయాలు! మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 36 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరోఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. By Archana 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bolivia: బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్ ఢీకొనడంతో 25 మరణించారు. మరో 26 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒరూరో పండుగ ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆటోను ఢీ కొట్టిన కారుస్పాట్ లో నలుగురు | Massive Road A**ccident in Ananthapuram | RTV By RTV 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn