ఆంధ్రప్రదేశ్ Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం! ఏపీ రోడ్లు నెత్తురొడుతున్నాయి. శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల బసవరాజు కండ్రిగ వద్ద టూరిస్టు బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది చిన్నారులకు గాయాలు..! నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ.. స్కూల్ బస్సును ఢీ కొట్టింది. ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి వద్ద చోటుచేసుకుంది. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 6 గురు మృతి! ముంబై దగ్గర్లోని జల్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే లో శుక్రవారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. By Bhavana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident: తప్పిన పెను ప్రమాదం..! అన్నమయ్య జిల్లా రాజంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై - కడప జాతీయ రహదారిపై ఎన్టీఆర్ విగ్రహం వద్ద లారీ డివైడర్ పైకెక్కింది. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డివైడర్‌ను పగలగొట్టి లారీని వెలికి తీస్తున్నారు ఆర్ అండ్ బి అధికారులు. By Jyoshna Sappogula 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం ...రెండు లారీలు ఢీ.. నలుగురు మృతి తెలంగాణలోని మెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్ రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్ తో పాటు ఇద్దరు మృతి! గురువారం తెల్లవారు జామున పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ నియోజకవర్గం శివాపురం- కొత్తపాలెం రహదారి దగ్గర ఇన్నోవా కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. కారులోని మరో నలుగురికి గాయాలు అయ్యాయి. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : తిరుమలలో ఘోర ప్రమాదం.. కారు టైర్ పగిలి..నలుగురి పరిస్థితి విషమం! తిరుమలలో ఘోర ప్రమాదం జరిగింది. స్వామి వారి దర్శనానికి వస్తున్న తమిళనాడు భక్తులు ఈ ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డారు. కారు టైరు పగిలి..కరెంట్ స్తంభానికి ఢీకొనడంతో నలుగురు భక్తుల పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Krishna : కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి! కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం శీతనపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. శీతన పల్లి వద్ద హైవే పై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరు లారీల డ్రైవర్లతో పాటు నలుగురు అందులో ప్రయాణిస్తున్న వారు మరణించారు. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా...13 మంది మృతి! మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తాపడి 13మంది మృతి చెందగా..మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn