ఆంధ్రప్రదేశ్ Kakinada : ఆయిల్ ట్యాంకర్, గ్యాస్ సిలిండర్ల లారీ ఢీ.. ఊపిరాడక అల్లాడుతున్న జనం! కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను గ్యాస్ సిలిండర్ల లారీ ఢీ కొట్టింది. ట్యాంకర్ వాల్ నుంచి యాసిడ్ బయటకి రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, దుర్వాసనతో నిండిపోయింది. ఊపిరాడక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kakinada : కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. విశ్రాంత జడ్జి మృతి! కాకినాడ జగ్గంపేట మండలం రామవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జితో పాటు మరో ఇద్దరు చనిపోయారు.విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ను వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం! విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో స్కూల్ బస్ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మంగళగిరికి చెందిన మునీర్ బాషా, జరీనా గా పోలీసులు గుర్తించారు. By srinivas 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi-Jammu: బస్సును ఢీకొన్న ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం! ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్ములోని వైష్ణోదేవి తీర్థయాత్రకు వెళ్తుండగా అంబాలా ప్రాంతంలో మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా 20 మందికి పైగా గాయాలయ్యాయి. By srinivas 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident : కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు! కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు. హర్యానాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : పెళ్లి చూడటానికి వచ్చి రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు మృతి..! జనగామలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి చూడటానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. రామవరానికి చెందిన శ్రవణ్(29), శివ(27) ఉప్పల్ వెళ్తూండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ డివైడర్ వద్ద యూటర్న్ చేస్తుండగా బొలేరో ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందరు. By Jyoshna Sappogula 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident: రోడ్డు ప్రమాదం.. కారు.. ఆటో ఢీ..! ప్రకాశం జిల్లా కనిగిరి మండలం దేవాంగ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు.. ఆటో ఢీ కొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Jyoshna Sappogula 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి..మరో ఇద్దరి పరిస్థితి విషమం! అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి మండలం బాచుపల్లి గ్రామం వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. By Bhavana 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం.. అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం చెందారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందారు. By B Aravind 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn