లైఫ్ స్టైల్ మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలయ్యారా? ఈ చిట్కాలు ఫాలో అయితే జన్మలో దాని వంక చూడరు.!! చిన్న పిల్లలు గంటల తరబడి ఫోన్‌ని స్క్రీన్‌కి అతుక్కుని చూస్తూనే ఉంటారు. ఫోన్ల వాడకం పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ పిల్లలు మొబైల్ కు బానిసలుగా ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ఆ చిట్కాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Realme Narzo: రియల్ మీ ఫోన్ పై భారీ తగ్గింపు.. రూ. 10 వేల లోపే! కొత్తగా రిలీజ్ అయిన రియల్ మీ నార్జో 60 ఎక్స్ స్మార్ట్ ఫోన్ ను పై మంచి ఆఫర్స్ ని అందిస్తుంది.రూ. 11,749 కే సొంతం చేసుకునే అవకాశాన్ని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కల్పిస్తుంది. By Bhavana 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ alert message: మీ ఫోన్లలో అలెర్ట్ మెసేజ్ వచ్చిందా? ఎందుకో తెలుసా? ఈరోజు ఉదయం నుంచి ఎమర్జెన్సీ అలెర్ట్ లతో ఫోన్లు తెగ మోగుతున్నాయి. ఒక్కొక్కరికి అయితే రెండు, మూడు సార్లు కూడా వస్తున్నాయి. అయితే ఇందులో టెన్షన్ పడాల్పింది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వమే దాన్ని పంపింది. ఎందుకో మీకు తెలుసా... By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 15 Launch: ఐఫోన్ 15 సీరీస్ లో కొత్త మార్పులు ఇవే. కొత్త ఐఫోన్ సీరీస్ వచ్చేసింది. కొత్త యాపిల్ ప్రొడక్ట్ లను రిలీజ్ ఈవేంట్ ను కాలిపోర్సియాలో అట్టహాసంగా నిర్వహించింది కంపెనీ. గత సీరీస్ లతో పోలిస్తే ఈసారి వాటిల్లో చాలా మార్పులు చేశారు. వాటి వివరాలు ఇవే... By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డేటా కనెక్షన్ లేకుండానే మొబైల్ లో టీవీ ప్రసారాలు... కొత్త టెక్నాలజీ తెచ్చే యోచనలో కేంద్రం...! డైరెక్ట్-టు-హోమ్(డీటీహెచ్) తరహాలో డేటా కనెక్షన్ లేకుండా మొబైల్ ఫోన్ లకు టీవీ చానెల్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం డీ2ఎం(డైరెక్ట్ టు హోమ్) అనే సాంకేతికతను తీసుకు వచ్చే యోచనలో వున్నట్టు సమాచారం. ఈ మేరకు ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం విషయంలో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. By G Ramu 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn