క్రైం Train : అర్థరాత్రి ట్రాక్ పై ట్రక్ బోల్తా.. ప్రాణాలు అడ్డుపెట్టి కొన్ని వందల ప్రాణాలు కాపాడిన వృద్ద దంపతులు! చెన్నై- భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది.ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసి భారీ ప్రమాదం నుండి కాపాడారు By Bhavana 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kerala: బాలికపై 80 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు! పద్నాలుగేళ్ల బాలికపై ఎనభై ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన 2021 కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 45 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతను 20 ఏళ్లపాటు జైలులోనే ఉండాలని స్పష్టం చేసింది న్యాయస్థానం. By srinivas 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kerala : ఇంట్లోనే నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం..అధిక రక్తస్రావంతో తల్లీబిడ్డ మృతి! ఇంట్లోనే సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించడంతో తల్లీబిడ్డా మృతి చెందిన ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. భర్త తన భార్యకు ఆక్యుపంక్చర్ తో ప్రసవానికి ప్రయత్నించడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. By Bhavana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister: '' భారత్ మాతా కి జై'' అని గట్టిగా అనండి.. అనడం లేదని మంత్రి ఫైర్! కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ కేరళలోని ఓ యువజన సదస్సులో పాల్గొన్నారు. ఆ సభలో ఆమె ప్రసంగం ముగిసిన తరువాత భారత్ మాతా కీ జై అనాలని సభలోని వారిని కోరారు. కానీ వారు పెద్దగా స్పందించకపోవడంతో మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేశారు. By Bhavana 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం PFI : బీజేపీ నేత హత్య.. 15మందికి మరణశిక్ష.. కేరళ కోర్టు సంచలన తీర్పు! కేరళలో బీజేపీ ఓబీసీ నాయకుడిని హత్య చేసిన కేసులో 15 మంది దోషులకు కేరళ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నేరస్తులందరూ నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందినవారు. అతని తల్లి, భార్య, పిల్లల ముందే ఓబీసీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్‌ను క్రూరంగా చంపారు. By Trinath 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: కీచక తండ్రికి 150 ఏళ్ల జైలు శిక్ష.. కేరళ కోర్టు సంచలన తీర్పు 16 ఏళ్ల కూతురిపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడిన 2022 కేసులో కేరళ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పొక్సో, ఐపీసీ, జువైనల్ చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద మొత్తం 150 ఏళ్లు శిక్ష విధించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని కోర్టు ఆదేశించింది. By srinivas 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranti : తెలుగు రాష్ట్రాలతో పాటు సంక్రాంతిని జరుపుకునే ఇతర రాష్ట్రాలు ఏంటో తెలుసా! తెలుగు నాట సంక్రాంతి అన్నా..పొంగల్ అని తమిళనాట పిలిచినా..సంక్రాంత్ అంటూ మరో రాష్ట్రంలో పిలిచినా ఒకే విధంగా జరుపుకునే పండుగే సంక్రాంతి. ఈ పండుగ సమయానికి కొత్త పంట ఇంటికి వస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సం క్రమణం అంటారు By Bhavana 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking News: పునాది స్థాయి అక్షరాస్యతలో కేరళను అధిగమించిన ఏపీ పునాది స్థాయి అక్షరాస్యతలో ఏపీ కేరళను అధిగమించి అగ్రస్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలవడంతో జగన్ ప్రభుత్వం గర్విస్తోందని తెలిపారు. By Bhavana 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sabarimala: శబరిమల ఏర్పాట్లపై బీజేపీ, కాంగ్రెస్ ఫైర్..కనీసం నీరు కూడా ఇవ్వారా అంటూ..! భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. ఎంతో మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తుంటారని..వారికి కనీసం సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. By Bhavana 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn