Latest News In Telugu కోవిడ్ సబ్ వేరియంట్ పై కేరళ మంత్రి కీలక ప్రకటన దేశంలో ఆందోళన కలిగిస్తున్న కరోన కొత్త వేరియంట్ పై కేరళ మంత్రి వీణా జార్జ్ కీలక ప్రకటన చేశారు. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వైరస్ వల్ల ప్రాణ నష్టం లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ దేశంలోకి కరోనా కొత్త సబ్ వేరియంట్.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే మరోసారి కరోన కొత్త వేరియంట్ ప్రజలను కలవరపెడుతోంది. జేఎన్ 1 అనే కరోనా కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు చైనాకు చెందిన 'జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ' అధికారులు తాజాగా వెల్లడించారు. ఇప్పటికే 7కేసులు నమోదైనట్లు తెలిపారు. By srinivas 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sabarimala : శబరిమలలో భారీ రద్దీ..దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్న స్వాములు! శబరిమల ఆలయంలో రోజురోజుకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శబరిగిరులు అన్ని కూడా రద్దీగా మారాయి. స్వామి దర్శనం కోసం 12 నుంచి 18 గంటల పాటు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో చాలా మంది స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. By Bhavana 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala:వాయనాడ్ లో రైతును చంపిన పులి...దాన్ని చంపాలన్న ప్రభుత్వం కేరళ జిల్లా వాయనాడ్ లో ఓ రైతు పులి దాడిలో మరణించాడు. వాకేరి ప్రాంతంలో శనివార్ ప్రజీష్ అనే వ్యక్తిని పులి చంపేసింది. దీని మీద స్పందించిన కేరళ ప్రభుత్వం వెంటనే ఆ పులిని పట్టుకుని చంపాలని ఆదేశాలను జారీ చేసింది. By Manogna alamuru 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sabarimala : శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వర్చువల్ క్యూ బుకింగ్ తగ్గింపు! శబరిమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో ఆలయంలో రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో 18 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుంది. దీంతో స్వామివారి దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని తగ్గించారు. By Bhavana 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS AUS: మ్యాచ్ సమయంలో వర్షం కురుస్తుందా? రెండో టీ20కి ముందు వరుణుడి టెన్షన్! కేరళ-తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టీ20కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. అక్యూవెదర్ ప్రకారం మ్యాచ్ సమయలో వర్షం కురిసే అవకాశం ఉంది. 55శాతం రెయిన్ పడే ఛాన్స్ ఉందని సమాచారం. By Trinath 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Big Breaking : కేరళలోని కొచ్చిలో ఘోర ప్రమాదం, సంగీత కచేరీలో తొక్కిసలాట, 4 విద్యార్థులు మృతి..!! కేరళలోని కొచ్చిలో ఘోర ప్రమాదం జరిగింది. సంగీత కచేరీలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు, అనేకమంది గాయపడ్డారు. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS AUS: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 జరుగుతుందా? రేపు(నవంబర్ 26) తిరువనంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఉందని సమాచారం. తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. By Trinath 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అయ్యప్ప భక్తులకు అలర్ట్..కేరళలో..! కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాత్రి వేళల్లో శబరిమలకు వెళ్లే సమయంలో, తిరుగుప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By Bhavana 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn