Iran: ఇరాన్‌కు బిగ్ షాక్.. అణు విద్యుత్ కేంద్రంపై దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వెల్లడించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వెల్లడించింది.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఇప్పట్లో ముగుస్తుందన్ననమ్మకం లేదు. యుద్ధం మూలంగా కేవలం ఆర్థిక నష్టమే కాదు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఇరాన్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్.. అమెరికాకు చెందిన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలను నేలకూల్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్, A-10 వార్తాగ్ ఎటాక్ విమానాన్ని ఇరాన్ దళాలు నేలకూల్చాయి.
ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి ఆఫ్ఘనిస్తాన్‌లో కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
మయన్మార్ రాజకీయాల్లో పెను మార్పు చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ఆ దేశాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న సైనిక పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ ఇప్పుడు అధికారికంగా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. జాతీయ భద్రత, సప్లై చెయిన్ పటిష్టత సాకుతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పేటెంట్ ఔషధాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఇప్పుడు భీకర రూపం దాల్చింది. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన ఈ యుద్ధం అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇరాన్‌లోని అత్యంత ఎత్తైన నిర్మాణ బ్రిడ్జిని అమెరికా
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే IRGC ఇరాన్ ప్రభుత్వ బాధ్యతలను అనధికారికంగా తన చేతుల్లోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా చేపట్టిన ఎపిక్ ప్యూరీ ఆపరేషన్ ఇప్పటివరకు 30 రోజులు దాటింది. ఈ ముప్పై రోజుల్లో యుద్ధంపై ట్రంప్ 300 వందల సార్లు మాట మార్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న తీరు రాజకీయ విశ్లేషకులను కూడా షాక్‌కు గురిచేస్తోంది.