Donald Trump : నాటో నుంచి వైదొలుగుతాం: ట్రంప్ సంచలన కామెంట్స్!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో (NATO) కూటమి నుండి అమెరికా తప్పుకోవడాన్ని తాను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో (NATO) కూటమి నుండి అమెరికా తప్పుకోవడాన్ని తాను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్‌కు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై భీకర దాడులు చేసింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి.
దక్షిణ సూడాన్‌లో మరోసారి దారుణం జరిగింది. రాజధాని జుబా శివార్లలో ఓ బంగారు గని వద్ద గుర్తు తెలియని సాయుధులు 70 మందికి పైగా ప్రజలను చంపేశారు.
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరో కీలక సందేశాన్ని విడుదల చేశారు. ఈ యుద్ధంలో ఇరాన్‌కు అండగా నిలుస్తున్న ఇరాక్ ప్రజలకు, అక్కడి మత పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు
పశ్చిమాసియాలో నెలరోజులుగా సాగుతున్న యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడం దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు.
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కేవలం ఆ ప్రాంతాలకే కాకుండా అమెరికాను కూడా కలవరపెడుతోంది. ఇరాన్‌తో సాగుతున్న పోరాటం వల్ల అమెరికా అంతటా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి.
హర్మూజ్ జలసంధి గుండా పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తున్న 'సెలెన్' (Selen) అనే వాణిజ్య నౌకను ఇరాన్ నౌకాదళం అడ్డుకుని వెనక్కి పంపింది. సరైన ముందస్తు అనుమతులు లేకపోవడం, భద్రతా ప్రోటోకాల్స్ పాటించకపోవడమే దీనికి కారణమని ఇరాన్ స్పష్టం చేసింది.
గత కొంతకాలంగా ఇరాన్, అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అయితే, తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రపంచంలో ఉన్న షియా ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఇలా వ్యతిరేకిస్తున్న వాళ్లపై కూడా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.