Gold Mine: బంగారు గని వద్ద దారుణం.. 70 మందిని చంపేసిన సాయుధులు

దక్షిణ సూడాన్‌లో మరోసారి దారుణం జరిగింది. రాజధాని జుబా శివార్లలో ఓ బంగారు గని వద్ద గుర్తు తెలియని సాయుధులు 70 మందికి పైగా ప్రజలను చంపేశారు.

New Update
Gunmen kill more than 70 in South Sudan after a dispute at a gold mine

Gunmen kill more than 70 in South Sudan after a dispute at a gold mine

దక్షిణ సూడాన్‌లో మరోసారి దారుణం జరిగింది. రాజధాని జుబా శివార్లలో ఓ బంగారు గని(Gold Mine) వద్ద గుర్తు తెలియని సాయుధులు 70 మందికి పైగా ప్రజలను చంపేశారు. అనేక మంది గాయాలపాలయ్యారు. దక్షణ సూడన్ విపక్ష పార్టీ సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్‌మెంట్ ఇన్ అపోజిషన్ (SPLMIO) ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ బలగాలే ఈ దారుణానికి పాల్పడ్డాయంటూ ఆరోపణలు చేసింది.

Also Read: హిస్టరీలో ఫస్ట్ టైం.. రూపాయి భారీ పతనం: 95 మార్క్ దాటిన మారకం విలువ

Gunmen Kill More Than 70 In South Sudan

SPLMIO పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న రియెక్ మచార్ సపోర్ట్‌దారులకు దక్షిణ సూడాన్ అధ్యక్షుడు సల్వా కియిర్‌కు మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఈ బంగారు గని ప్రాంతంలో గతంలో కూడా అక్రమ గనుల తవ్వకందారులు, మైనింగ్ కంపెనీల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి.   

Also Read: నక్సల్బరీలో ఎగిసి...తెలంగాణలో ముగిసి

Advertisment
తాజా కథనాలు