జాబ్స్ TGPSC Group-1 : ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 మెయిన్స్ ఫస్ట్ పేపర్! తెలంగాణలో బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్ మొదటి పేపర్ పరీక్ష ముగిసింది. మొదటి రోజు ఇంగ్లీష్ పేపర్ కు భారీ హాజరు శాతం నమోదైంది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసిన అధికారులు ఆలస్యంగా వచ్చినవారిని లోపలికి అనుమతించలేదు. By srinivas 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ RTV Exclusive: తొలిరోజు గ్రూప్-1 పేపర్ ఎలా ఉందంటే? గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తొలి రోజు పేపర్ సులువుగానే ఉందని అభ్యర్థులు RTVకి తెలిపారు. By Nikhil 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC Group-1: గ్రూప్-1 పరీక్ష కేంద్రం వద్ద ప్రమాదం హైదరాబాద్ నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్-1 పరీక్ష కేంద్రం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన బయో టాయిలెట్ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో కాలేజీ గేటు, గోడ ధ్వంసమైంది. By Nikhil 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మరికొన్ని గంటల్లో గ్రూప్-1 పరీక్ష.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సంచలన లేఖ సోమవారం నుంచి గ్రూప్-1 పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. పంతాలు, పట్టింపులకు పోకుండా 29 జీవోను ఉపసంహరించుకోవాలని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అది నాకు తెలియని సబ్జెక్టు.. గ్రూప్ 1 పై వి.హనుమంతరావు వ్యాఖ్యలు | V. Hanumantha Rao on Group1 | RTV By RTV 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ భారీ బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్.. యాక్షన్ లోకి 144 సెక్షన్! తెలంగాణలో రేపటినుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనుండగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు 46 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. టీజీపీఎస్సీ కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ లో పరీక్షలను పర్యవేక్షించనున్నారు. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: గ్రూప్-1 పరీక్షలు జరుగుతాయి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. సోమవారం నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ప్రిలిమ్స్ పరీక్షలు అయ్యాక విపక్షాలు ఇప్పుడు ఆందోళన చేస్తున్నాయని మండిపడ్డారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే జీవో 29 ఇచ్చామని పేర్కొన్నారు. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Group-1: గ్రూప్-1 వివాదం.. అసలు జీవో 55, జీవో 29 ఏంటి? జీవో29, జీవీ 55ను రద్దు చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని గ్రూప్-1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవోలు రిజర్వుడ్, ఒపెన్ కోటా అభ్యర్థులకు నష్టం చేకూరేలా ఉన్నాయని, వెంటనే రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ జీవోల గురించి తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి. By srinivas 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు అలెర్ట్.. మెయిన్స్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్ చేసింది. యాథావిధిగా పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn