తెలంగాణ Telangana : గ్రూప్-1 అభ్యర్థులకు షాక్.. పరీక్ష మళ్లీ రద్దు అవుతుందా? తెలంగాణ గ్రూప్-1 పరీక్షలపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. మరో 20 రోజుల్లో మెయిన్స్ పరీక్షలు జరగనుండగా.. పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. దీనిపై సెప్టెంబర్ 30న విచారణ జరగనుంది. By srinivas 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Group-1 : తెలంగాణ గ్రూప్-1పై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు! గ్రూప్-1 నియామకాల నిబంధనలు సవరించడంపై స్పష్టతనివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత, ప్రస్తుత నిబంధనల తేడాను వివరించాలని సూచించింది. నల్గొండ జిల్లాకు చెందిన రాంబాబు పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టింది. By srinivas 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Group-1 Mains: గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. పరీక్ష సమయాల్లో మార్పులు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయాల్లో టీజీపీఎస్సీ మార్పులు చేసింది. గతంలో నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2.30 PM నుంచి సాయంత్రం 5.30 PM గంటల వరకు నిర్ణయించగా.. ఇప్పుడు 2.00 PM నుంచి 5.00 PM గంటలకు మార్చింది. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGPSC: టీజీపీఎస్సీ కీలక నిర్ణయం! గ్రూప్ 1 లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న వెరిఫికేషన్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 25న రాలేని వారికి 27న మరో అవకాశం కల్పిస్తుంది. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGPSC GROUP-1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ కు ఎంపికపై కమిషన్ కీలక నిర్ణయం! గ్రూప్ 1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ అలర్ట్ జారీ చేసింది. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక జరగనున్నట్లు తేల్చి చెప్పింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 29, 55 నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపింది. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Group-1: గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని టీజీపీఎస్సీ వెల్లడించింది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో డిస్క్రిప్టివ్ విధానంలో ఈ పరీక్షలు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. By B Aravind 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Group-1: తప్పతాగి గ్రూప్ 1 పరీక్ష విధులకు హాజరైన ఉద్యోగి.. చివరికి నిన్న తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగగా.. కరీంనగర్ జిల్లా జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల సెంటర్లో ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Group-1: రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే తెలంగాణలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. రేపు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెప్పారు.ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించమని పేర్కొన్నారు. By B Aravind 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. ఈ రూల్స్ పాటించాల్సిందే తెలంగాణలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఉదయం 10.30 AM నుంచి మధ్యాహ్నం 1:00 PM వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn