Group-1: గ్రూప్1 పరీక్షా కేంద్రంలో కలకలం.. గోడ దూకిన అభ్యర్థి!
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా కేంద్రంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్లోని ఓ ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి మాథ్యూస్ గోడదూకి పరీక్షా హాల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అతన్ని బేగంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
/rtv/media/media_files/2024/10/22/UtV3H44JDylZ2X9qxY0d.jpg)
/rtv/media/media_files/2024/10/21/TCwzDrVUvPXQBLLVLS0u.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/tspsc-group4-jpg.webp)
/rtv/media/media_files/2024/10/21/FkQSHAUGEtWNaRGT0EdQ.jpg)
/rtv/media/media_files/2024/10/21/n8RkOMuQ6VDFNWF4qlI8.jpg)
/rtv/media/media_files/2024/10/20/tJx8uZIOsftuBkMQmXR9.jpg)
/rtv/media/media_files/Es5IlpXhM2QrgCI55P3C.jpg)