బిజినెస్ మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ని మార్చడం ఎలా..? సైబర్ నేరగాళ్ల భారీన పడకుండా ఉండాలంటే Google ఖాతా పాస్‌వర్డ్‌ను మారుస్తూ ఉండాలి.ఇలా చేయటం వల్ల మీరు హ్యాకర్ల భారీనపడకుండా ఉపయోగపడుతుంది. మీరు Android లేదా iPhone వాడుతున్న Google పాస్‌వర్డ్‌ను మార్చేవిధానం ఒకేలా ఉంటుంది.అది ఎలానో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మొబైల్ లో డిలీటయిన ఫోటోలు,వీడియోలు తిరిగి పొందడం ఎలా? మీరు Google ఫోటోలలో మీకు ఇష్టమైన వీడియోలను అనుకోకుండా తొలగించారా? ఆందోళన పడకండి. ఇటీవల తొలగించిన వీడియోలను క్యాప్చర్ చేయడానికి Google ఫోటోలు ట్రాష్ బిన్ అందిస్తోంది. Google ఫోటోలు తిరిగి పొందేందుకు మీకు రెండవ అవకాశాన్ని ఇస్తుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AI Assistent: భారత్ లో ఏఐ అసిస్టెంట్ ఎన్ని భాషల్లో అందుబాటులో ఉందంటే! గూగుల్ ఎట్టకేలకు తన ఏఐ అసిస్టెంట్ -జెమిని మొబైల్ యాప్ ను భారత్ లో ప్రారంభించింది. ఈ యాప్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. భారత్ లో ప్రారంభించిన ఈ యాప్ లో హిందీతో పాటు మొత్తం 9 ఇండియన్ లాంగ్వేజ్ ను చేర్చడం జరిగింది. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gemini AI App: తెలుగుతో సహా 9 భాషల్లో గూగుల్ జెమిని ఏఐ యాప్ గూగుల్ జెమినీ ఏఐ యాప్‌ను గూగుల్ సంస్థ రిలీజ్ చేసింది. ఇంగ్లీషు, తెలుగుతో పాటూ 9 భారతీయ భాషల్లో దీనిని తీసుకొచ్చింది. జెమినీ అడ్వాన్స్ డ్ లో తొమ్మిది స్థానిక భాషలను గూగుల్ అనుసంధానం చేయగలదు. By Manogna alamuru 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google: గూగుల్ లో కొత్త ఫీచర్ వచ్చేస్తుంది..ఇక వారందరికీ...! ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ తన యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేపనిలో పడింది. ఇప్పటికే వాట్సప్, ఇన్స్టాగ్రామ్.. వంటి యాప్‌లకు ‘ఎడిట్’ ఆప్షన్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు గూగుల్ కూడా ‘‘ఎడిట్’’ ఆప్షన్‌ను తన యాప్‌నకు జోడిస్తోంది.. By Bhavana 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Google Smart Watch: లొకేషన్ ట్రాకింగ్, కాలింగ్, 3డి గేమ్‌లతో పాటు ఇంకా మరెన్నో గూగుల్ బ్రాండ్ ఫిట్‌బిట్ తన కొత్త స్మార్ట్‌వాచ్ Fitbit Ace LTEని విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ 7 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించబడింది. By Lok Prakash 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వరల్డ్ లో అత్యధిక పారితోషికం పొందుతున్న 2వ భారతీయ సంతతికి చెందిన టెక్ CEO ఎవరో తెలుసా? 2023సంవత్సరంకు గాను USలో అత్యధిక వేతనం పొందుతున్న CEOల జాబితాలో భారత సంతతికి చెందిన వ్యక్తి నికేష్ అరోరా రెండవ స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం అతని ఆదాయ విలువ 151 మిలియన్ డాలర్లుగా ఉంది.నికేష్ అరోరా గూగుల్,, సాఫ్ట్‌బ్యాంక్ లతో కూడా కలిసి పనిచేశారు. By Durga Rao 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ప్లే స్టోర్ లో నకలీ యాప్ లను గుర్తించండి ఇలా! By Durga Rao 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google IO 2024: AI తో గూగుల్ అద్భుతాలు.. త్వరలో యూజర్లకు అందుబాటులోకి Google IO 2024 కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) తో భవిష్యత్ లో గూగుల్ తీసుకురానున్న అద్భుతాల గురించి వివరించారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. గూగుల్ AI తో వినియోగదారుల సౌలభ్యాన్ని.. రక్షణను ఎలా పెంచనుందో చెప్పారు. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn