/rtv/media/media_files/2025/03/27/OE7EwVlnOuYSUL0hDgwq.jpg)
google voice Photograph: (google voice )
మీరు దేని గురించి అయినా ఫ్రెండ్స్‌తో మాట్లాడిన తర్వాత అదే వస్తువు, లేదా సబ్జెక్ట్ గురించి మీ ఫోన్‌లో యాడ్స్ రావడం గమనించారా? ఇలా ఎందుకు వస్తుందో తెలుసా? మీరు మాట్లాడుకునే ప్రతి సంభాషణను గూగుల్ వింటుంది. మన మొబైల్ ఫోన్‌లోని మైక్రో ఫోన్ గూగుల్‌కు ఆక్సెస్ ఇస్తోంది. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లో యూజర్లు గూగుల్ సర్వీసులను పొందడానికి అకౌంట్ సైన్ ఇన్ చేస్తారు. యాప్ ఇన్‌స్టాలేషన్ సమయంలో వినియోగదారులు కెమెరా, కాంటాక్ట్‌లు, లొకేషన్ మరియు మైక్రోఫోన్ యాక్సిస్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. దీంతో మీ పర్సనల్ అన్నీ గూగుల్ వినేస్తోంది. మీకు తెలియకుండానే గూగుల్ మీ లొకేషన్, పర్సనల్ డేటా, మైక్రో ఫోన్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. మీ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేస్తే గూగుల్ ద్వారా మీరు మాట్లాడుకునేది మొత్తం తెలుసుకోవచ్చు. మీరు ఫోన్‌లో మాట్లాడుకున్నది కూడా రికార్డ్ చేయకున్నా ఆటోమేటిక్‌గా గూగుల్ వినేస్తోంది. మీరు ఇతరులతో మాట్లాడిన గూగుల్ వినకుండా ఉండాలంటే ఈ చిన్న సెట్టింగ్ మీ ఫోన్‌లో చేసుకోండి.
Also read: Zelensky: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో చనిపోతాడు
మీ మాటలు గూగుల్‌కు వినపించకుండా ఇలా చేయండి..
ఆండ్రాయిడ్ డివైజ్‌లో సెట్టింగ్ ఆప్షన్‌కు వెళ్లండి.
క్రిందికి స్క్రోల్ చేసి గూగుల్ సెట్టింగ్‌లపై క్లిక్ చేయండి
మీ మొబైల్‌లో లాగిన్ అయ్యిన్న గూగుల్ అకౌంట్‌ను సెలెక్ట్ చేసుకోండి.
డేటా అండ్ ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లండి.
వెబ్ & యాప్ యాక్టివిటీపై క్లిక్ చేయండి.
సబ్‌సెట్టింగ్‌ల కింద ఆడియో, వీడియో యాక్టివిటీని చేర్చండి.
అందులో గూగుల్ పర్మిషన్ ను క్యాన్సల్ చేసుకోవచ్చు.
Also read: షుగర్ పేషెంట్లకు చేదు వార్త.. భారీగా పెరగనున్న డయాబెటిస్ మెడిసిన్ ధరలు
ఈ సెట్టింగ్ తర్వాత మీరు మాట్లాడుకున్న ఆడియోను ఫోన్‌లోని గూగుల్ రిసీవ్ చేసుకోలేదు. ఇలానే మీ లొకేషన్, కెమెరాని కూడా కంట్రోల్ చేయొచ్చు.