ఇంటర్నేషనల్ Google:జీతాల పెంపు పై ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరే! గూగుల్ లో పని చేసే ఉద్యోగులు జీతాల పెంపు పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులు అనుకున్న స్థాయిలో ఈ సంవత్సరం జీతాల పెంపు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Google: గుట్టుచప్పుడు కాకుండా గూగుల్ మీ ప్రతీ మాట వింటోంది.. ఇలా చెక్ పెట్టిండి! మీరు ఇతరులతో మాట్లాడిన సంభాషణను ఫోన్లోని గూగుల్ రిసీవ్ చేసుకుంటుంది. గూగుల్ అకౌంట్ సైన్ఇన్ టైంలో తెలియకుండానే మైక్రోఫోన్‌కు పర్మిషన్ ఇస్తారు. దీని వల్ల వర్సనల్ డేటా ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్ని సెట్టింగ్స్‌తో ఆడియో యాక్సిస్‌ను ఆపొచ్చు. By K Mohan 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google Help : గూగుల్ సహాయంతో తల్లైన 18 ఏళ్ల అమ్మాయి! గూగుల్ చాలా మందికి వారి కలలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. 18 ఏళ్ల ఒక అమ్మాయి ఓ బిడ్డను కనాలనుకుంది. దీన్ని సాధించడానికి ఆమె ఉచిత స్పెర్మ్ దాత కోసం గూగుల్ లో శోధించి గర్భవతి అయింది. ఆమెకు ఇప్పుడు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Google: ప్లే స్టోర్‌లో గూగుల్ 331 యాప్స్ రిమూవ్.. అవి మీ ఫోన్లో ఉంటే యమ డేంజర్ ప్లే స్టోర్ నుంచి 331 అప్లికేషన్లను డిలెట్ చేసినట్లు గూగుల్ ప్రకటించింది. యూజర్లు డేటా దొంగలిస్తూ వారిపై సైబర్ దాడులు చేస్తున్నట్లు గూగుల్ నివేదికలు చెబుతున్నాయి. ఆ 331 యాప్‌లు ఇప్పటివరకూ 60 మిలియన్లకు పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Mobile Offers: ఇదెక్కడి ఆఫర్రా బాబు.. మతిపోతుంది: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.50వేల ఫోన్ పై భారీ డిస్కౌంట్! గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీడిస్కౌంట్ అందిస్తోంది. దీని 8GB/128GB వేరియంట్‌ను రూ. 52,999కి బదులుగా డిస్కౌంట్‌తో రూ.37,999కి కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కలుపుకుని మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lay Offs: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్ కంపెనీలు టెక్ కంపెనీల్లో గత నాలుగేళ్ల నుంచి ఉద్యోగ కోతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కోతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.కొన్ని కంపెనీలు అయితే ఏకంగా బౌన్సర్లను పెట్టి మరి ఉద్యోగులను గెంటేస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra babu: విశాఖలో ఐటీ ఒక గేమ్ ఛేంజర్.. దావోస్ పెట్టుబడులపై చంద్రబాబు కీలక ప్రకటన! విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి వద్ద 1.35లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్ రాబోతుందని వెల్లడించారు. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు. By B Aravind 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Google: నీ గూగుల్ సెర్చ్‌కు గత్తర రాను.. చావు తర్వాత ఏమిటని వెతికి..! యూపీ మీరట్‌లో ఘోరం జరిగింది. మరణం తర్వాత ఏమి జరుగుతుంది? మానవ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అని తెలుసుకునేందుకు 9వ తరగతి విద్యార్థి తుపాకితో కాల్చుకున్న ఘటన సంచలనం రేపుతోంది. బాలుడి గూగుల్ సెర్చ్ హిస్టరీ చూసి పోలీసులు షాక్ అయ్యారు. By srinivas 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google: గూగుల్‌లో పనిచేసేవారికి షాక్.. 10 శాతం ఉద్యోగులు ఔట్ గూగుల్ సంస్థ లేఆఫ్స్‌కి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీలో కొంతమందిని తొలగిస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుక్రవారం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తామని తెలిపారు. By B Aravind 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn