Google: అరేయ్ ఏంట్రా ఇది.. గూగుల్ ఆఫీసులో నల్లులు
సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత టెక్నాలజీతో పనిచేసే గూగుల్ ఉద్యోగులు ఇప్పుడు కంప్యూటర్లలోని సాంకేతిక బగ్స్ తో కాకుండా నల్లుల బెడదతో ఇబ్బంది పడుతున్నారు.
సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత టెక్నాలజీతో పనిచేసే గూగుల్ ఉద్యోగులు ఇప్పుడు కంప్యూటర్లలోని సాంకేతిక బగ్స్ తో కాకుండా నల్లుల బెడదతో ఇబ్బంది పడుతున్నారు.
పండుగ సీజన్‌ను పురస్కరించుకుని, టెక్ దిగ్గజం గూగుల్ భారతీయ వినియోగదారులకు అద్భుతమైన 'గూగుల్ వన్' దీపావళి ఆఫర్‌ను ప్రకటించింది. ఈ బంపర్ ఆఫర్ కింద, 2TB క్లౌడ్ స్టోరేజ్ ప్లాన్‌తో సహా అన్ని ప్లాన్లను కేవలం రూ.11కే పొందవచ్చు.
ఈమధ్యకాలంలో ఐటీ కంపెనీల్లో్ లేఆఫ్‌లు బాగా పెరిగిపోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా గూగుల్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది.
గూగుల్ అంటే తెలియనివారుండరు. చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకూ అందరికీ గూగుల్ సుపరిచితమే. ఈ గూగుల్ సెర్చింజన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందో తెలుసా? గూగుల్ నేటికి గూగుల్ అందుబాటులోకి వచ్చి 27 ఏండ్లు పూర్తయ్యింది.
ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రూ.50 వేల పెట్టుబడితో గూగుల్ పెడుతున్న ఈ డేటా సెంటర్ ద్వారా దాదాపుగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధికంగా వాడుతున్న వెబ్‌బ్రౌజర్ గూగూల్ క్రోమ్‌ను కొనేందుకు పర్ప్లెక్సిటీ కంపెనీ ముందుకొచ్చింది. ఇందుకోసం గూగుల్‌కు మొత్తం 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు గూగుల్ షాక్ ఇచ్చింది. వివిధ దేశాలకు సంబంధించి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయని గూగుల్ దాదాపు 11వేల యూట్యూబ్ ఛానళ్లను తొలగించింది. వీటిలో చైనా, రష్యాకు చెందిన ఛానళ్లే అధికం.
ఇండియన్ స్టూడెంట్స్ కు గూగుల్ బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఏడాది పాటూ ఫ్రీగా ఏఐ టూల్స్ ను వాడుకోవచ్చని చెప్పింది. జెమినీ ఫర్ స్టూడెంట్స్ పేరుతో 18 ఏళ్ళు పైబడిన విద్యార్థులు ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందవచ్చును.