బిజినెస్ Google Account: గూగుల్ ఈ ఎకౌంట్స్ తొలగిస్తుంది.. మీది కూడా ఉందేమో చెక్ చేసుకోండి! గూగుల్ రెండేళ్లుగా లాగిన్ కాకుండా వదిలివేసిన ఎకౌంట్స్ ని డిసెంబర్ 1 నుంచి డిలీట్ చేయబోతోంది. గూగుల్ ఎకౌంట్ తో పాటు.. దానికి లింక్ అయి ఉన్న అన్ని గూగుల్ సర్వీస్ లు అంటే జీ మెయిల్, డ్రైవ్, మీట్ వంటి అన్నిటినీ నిలిపివేస్తామని ప్రకటించింది గూగుల్ By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google Pay: గూగుల్ పే యూజర్లకు అలర్డ్.. ఆ యాప్స్ వాడొద్దని గూగుల్ హెచ్చరిక.. గూగుల్ పే యాప్‌తో లావాదేవీలు జరిపే సమయంలో స్క్రీన్ షేరింగ్ యాప్‌లను వాడొద్దని గూగుల్ తమ యూజర్లకు సూచించింది. సైబర్ నేరగాళ్లు వీటి ద్వారా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తాన్ని కాజేస్తున్నట్లు తెలిపింది. By B Aravind 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google :గూగుల్ నుంచి కిరాక్ మొబైల్ వచ్చింది మావా.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు ప్రముఖ గూగుల్ (Google) సంస్థ ఇటీవల ఆవిష్కరించిన ఫ్లాగ్ షిప్ ఫోన్లు గూగుల్ పిక్సెల్ 8(Google pixel 8), పిక్సెల్ 8 ప్రో (Pixel 8 pro) భారత్ మార్కెట్లోకి వచ్చేశాయి. By Bhavana 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Microsoft vs Google: నాటి మిత్రులే.. నేటి శత్రువులు.. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల మధ్య వివాదం ఏంటి? సత్య నాదెళ్ల (Satya nadella), సుందర్ పిచాయ్(Sunder pichay), ఈ రెండు పేర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మైక్రోసాఫ్ట్(microsoft) కంపెనీకి చెందిన సత్య నాదెళ్ల, గూగుల్(Google) కంపెనీకి చెందిన సుందర్ పిచాయ్ ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రపంచానికి భారతదేశం అందించిన రెండు గొప్ప రత్నాలు. By Bhavana 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Earthquake Alert Service: భూకంపం వస్తే మీ ఫోన్ ముందే చెప్పేస్తుంది.. అదెలాగంటే.. ప్రముఖ గూగుల్ సెర్చ్ ఇంజిన్ భారత్‌లో మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోని సెన్సార్లను ఉపయోగించి భూకంపాల తీవ్రతను గుర్తించి అంచనా వేసే భూకంప హెచ్చరిక సేవను త్వరలోనే విడుదల చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. By Shiva.K 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google Doodle: గూగుల్ 25 వ వార్షికోత్సవం..ప్రత్యేక డూడుల్! గత రాత్రి 12 గంటలు దాటిన తరువాత గూగుల్ తన ప్రత్యేకమైన డూడుల్ ని పెట్టుకుంది.Google అనే ప్లేస్ లో 25 వ వార్షికోత్సవాలు గురించి తెలియజేస్తూ G25gle అనే అక్షరాలు స్క్రీన్‌పై కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ డూడుల్ అందరినీ ఆకట్టుకుంటోంది. By Bhavana 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Indus Appstore: గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే దేశీయ ప్లే స్టోర్ మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలంటే అండ్రాయిడ్ యూజర్లు అయితే గూగుల్ ప్లే స్టోర్.. ఐఫోన్ యూజర్లు అయితే యాపిల్ స్టోర్‌లో మాత్రమే చేసుకోవాలి. దశాబ్ధ కాలంగా ఈ రెండింటి ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు వీటి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు దేశీయ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే కొత్త ప్లే స్టోర్‌ను తీసుకువచ్చింది. By BalaMurali Krishna 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google: మరోసారి గూగుల్ షాక్..వందల మంది పై వేటు తాజాగా గూగుల్ మరోసారి ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటించింది. ఈసారి వందలాది ఉద్యోగుల్ని తొలగించినట్లు పేర్కొంది. By Bhavana 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn