BIG BREAKING: హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్లోని బహదూర్ పురాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లారీ మెకానిక్ షాప్లో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి ఆ మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తుంది.
/rtv/media/media_files/2025/02/21/6AEaY0KWzNXIYcCz4l7t.jpg)
/rtv/media/media_files/2025/03/03/xph5eqvleTTm5GGMWAG5.jpg)
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2025/02/20/ubbqf0L6kmGau8lWA4eM.jpg)
/rtv/media/media_files/2025/02/04/XnDVsMRnB8kug4Ex9SL8.jpg)
/rtv/media/media_files/2025/01/04/N8wK2UMxJd9xnGeSULlX.jpg)
/rtv/media/media_files/2025/02/06/DuZsqGFcyWPTUTeGmqtK.jpg)