Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ దగ్గర ఉన్న ఆటోమొబైల్ షాప్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
యూపీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. వెలుగులోకి సంచలన నిజాలు!
యూపీ ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్నిప్రమాదంలో 10మంది చిన్నారులు చనిపోయారు. ఈ ప్రమాదానికి అసలు నిజాలు బయటకొచ్చాయి. ఓ నర్సు ఆక్సిజన్ సిలిండర్ పైప్ కనెక్ట్ చేస్తుండగా మరోనర్సు అగ్గిపుల్ల వెలిగించడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షి చెప్తున్నారు.
Hyderabad: ఆరాంఘర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం
హైదరాబాద్ ఆరాంఘర్ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహీంద్ర షో రూం వెనుక ఉన్న ఓ స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Fire Accident: కదులుతున్న రైలులో భారీ మంటలు!
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న డీఈఎంయూ రైలు ఇంజిన్‌లో భారీగా మంటలు చెలరేగాయి.రైలు ఇంజిన్ లో మంటలు రేగినప్పుడు దట్టంగా పొగ రావడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి.
అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. వామ్మో వీడియో చూశారా?
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మయూర్ పాన్‌షాపు దగ్గరలోని క్రాకర్స్ షాపులో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. క్రాకర్స్‌కు అంటుకోవడంతో ఆ మంటలు మరింతగా ఎగిసిపడ్డాయి. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2024/10/27/rErf0nwf4mE0VOTWDYDK.jpg)
/rtv/media/media_files/2024/11/21/L1NfWHJFEYc52EErQ9wt.jpg)
/rtv/media/media_files/2024/11/16/VKNlbF06L4oOWnpqXfKG.jpg)
/rtv/media/media_files/2024/11/11/MQVtyRoegmsygGjSL10V.jpg)
/rtv/media/media_files/2024/10/28/yVfLFtYRtUoVdbDsPLlo.jpg)