/rtv/media/media_files/2025/03/14/7hNqTQ3KSSbFkTY3HROm.jpg)
Gujarat Accident Photograph: (Gujarat Accident )
గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్ పట్టణంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ఆ మంటల్లో వారి ప్రాణాలు బూడిదయ్యాయి. ఒక ఫ్లాట్‌లో వచ్చిన మంటలు అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాపించడంతో ప్రజలు భయాందళోనకు గురయ్యారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్!
#WATCH | Rajkot, Gujarat | SP BJ Chaudhary says, "Three people have lost their lives, and one injured person has been admitted to hospital for treatment. All the people living in the flat have been evacuated. The fire has been brought under control, and the situation is normal at… https://t.co/LuXdnkreCT pic.twitter.com/Z2OtcDudwa
— ANI (@ANI) March 14, 2025
ఇది కూడా చూడండి: హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !
ఇద్దరికి తీవ్రంగా గాయాలు..
వెంటనే అపార్ట్‌మెంట్ నుంచి బయటకు పరుగులు తీశారు. అపార్ట్‌మెంట్ యజమాని అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మిగతా వారిని ఫైర్ సిబ్బంది మంటల నుంచి రక్షిస్తోంది. మంటలు ఎలా వ్యాపించాయనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Russia-Trump: ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!
VIDEO | Three people were reportedly killed after a fire broke out at an apartment building Rajkot, Gujarat. More details awaited.
— Press Trust of India (@PTI_News) March 14, 2025
(Full video available on PTI Videos- https://t.co/dv5TRAShcC) pic.twitter.com/wA543iK1OY
ఇది కూడా చూడండి: Relation Tips: భయ్యా ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. రోజూ నరకమే