Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 128 మంది మృతి
హంకాంగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటిదాకా 128 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 200 మందికి పైగా ఇంకా ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు.
హంకాంగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటిదాకా 128 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 200 మందికి పైగా ఇంకా ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు.
చైనాలో హాంకాంగ్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగుల్చింది. 48 గంటలు గడుస్తున్నా మంటలు పూర్తిగా ఆరలేదు. కృత్రిమ వర్షం, గన్ పౌడర్ లాంటివి ఏవీ వాటిని నియంత్రించలేకపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 94 మంది మృతి చెందారు.
హాంకాంగ్ లో భవన సముదాయంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. థాయ్ పొ జిల్లాలోని ఓ పెద్ద భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 44 మంది మృతి చెందగా..మరో 300 మంది కనిపించడం లేదు.
బ్రెజిల్‌లోని బెలెమ్‌లో నిర్వహిస్తున్న కాప్-30 సదస్సులో (COP30 Climate Summit) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది గాయపడ్డారు. మైక్రోవేవ్‌లో మంటలు రేగడంతో ఈ ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ కారు మొత్తం మంటల్లో దగ్ధమయ్యింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు.
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో విషాద సంఘటన జరిగింది. నిన్న అర్థరాత్రి మోతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధి 13వ వార్డులోని ఒక ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం అయ్యారు.