BIG BREAKING : మరో ప్రమాదం... మంటల్లో ఆర్టీసీ బస్సు దగ్ధం
ఇటీవల బస్సు ప్రమాదాల ఘటనలు బాగానే పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఆర్టీసీ బస్సు దగ్ధం అయింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం జరిగింది.
ఇటీవల బస్సు ప్రమాదాల ఘటనలు బాగానే పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఆర్టీసీ బస్సు దగ్ధం అయింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం జరిగింది.
హైదరాబాద్లోని పటాన్చెరు పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆదివారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లాలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు బస్సు ప్రమాదం విషయం మరిచిపోకముందే జిల్లాలోని ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్లో గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.
తాజాగా టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. బస్సుల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలో చెబుతూ ఓ పోస్టు చేసింది.
శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో మరోసారి సమస్య తలెత్తింది.150 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల నాలుగో యూనిట్ మళ్లీ పాడైంది. ఇదివరకే పాడవ్వగా మరమ్మతులు చేశారు. విద్యుదుత్పత్తి ప్రారంభించిన 10 గంటల్లోనే మళ్లీ ట్రిప్కావడంతో పూర్తిగా నిలిచిపోయింది.
యూపీలోని మొరాదాబాద్ కట్ఘర్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్, దాని పైభాగంలో ఉన్న ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో మంటలు ఉవ్వెత్తును ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.
కర్నూలు బస్సు ప్రమాదంలో బైక్ నడిపిన శివ శంకర్తోపాటు బైక్పై ఉన్న ఎర్రి స్వామిని పోలీసులు విచారించారు. శివ శంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి శుక్రవారం రాత్రి జరిగిన విషయాలన్నీ కళ్లకు కట్టినట్లు పోలీసులకు చెప్పాడు. ప్రమాదానికి అసలు కారణం తెలిసింది.
మరో ప్రయాణికుడు తరుణ్ పని పూర్తి కానందునే బస్సు ఎక్కలేదు. దీంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. చిలకలగూడ బడే మసీదు ప్రాంతానికి చెందిన తరుణ్ .. బెంగళూరులో నేవీ విభాగంలో లెఫ్ట్నెంట్ కమాండర్గా పనిచేస్తున్నాడు.