క్రైం BIG BREAKING: పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్‌లోని పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. షాన్‌బాగ్ హోటల్లో అకస్మాత్తుగా మంటలు ఏర్పడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి రంగారెడ్డి జిల్లా నార్శింగ్ మండలం పుప్పాల గూడలో భారీ అగ్ని ప్రమాదం చోట చేసుకుంది. టూస్టోరీ బిల్డింగ్ లో మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఒక పాప కూడా ఉంది. By Manogna alamuru 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Fire Accident : హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో... మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ లో ఉన్న అరేబియన్ నైట్స్ అనే హోటల్ లో మంటలు చెలరేగాయి. హోటల్ రెండో అంతస్తులో ఆరుగురు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. By Madhukar Vydhyula 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..కాలేజీకి అంటుకున్న మంటలు తమిళనాడులోని తిరుముల్లెవాయల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.ఆ తర్వాత ఫ్యాక్టరీ పక్కనున్న కాలేజీకి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో బయటకు పరుగులు తీశారు. By B Aravind 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Krishna District: అనాధాశ్రమంలో భారీ అగ్నిప్రమాదం.. 140 మంది విద్యార్థులు.. కృష్ణాజిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాధాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో విద్యార్థులు పరుగులు పెట్టారు. ఆరుగురు విద్యార్థులు లోపలే ఉండిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆశ్రమంలో మొత్తం 140 మంది ఉన్నారు. By Archana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 30 దుస్తుల షాపులు హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దివాన్‌దేవిడిలోని నాలుగో అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ కాస్త వ్యాపించి మొత్తం 30 షాపులకు అంటుకున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ ఇంటి వద్ద మంటలు.. సీక్రెట్ ఇదే.. TDP సంచలన ట్వీట్! జగన్ నివాసానికి సమీపంలో నిన్న రెండు సార్లు అగ్ని ప్రమాదం జరగడంపై టీడీపీ సంచలన ట్వీట్ చేసింది. మద్యం అమ్మకాల్లో అక్రమాలపై సిట్ వేయడంతో పలు కీలక పత్రాలను తగలబెట్టారని ఆరోపించింది. కుట్ర అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించింది. By Nikhil 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Fire Accident In Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం HYD నాచారం చర్లపల్లి ఇండస్ట్రీయల్ ఏరియాలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుగుణ కెమికల్స్ ఫ్యాక్టరీలో దట్టమైన పొగలతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో కెమికల్ బ్యారెల్స్ పేలిపోతున్నాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. By K Mohan 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ కింద విశ్వేశ్వరయ్య భవన్ వైపు పార్క్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. By Manogna alamuru 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn