BIG BREAKING: జూబ్లీహిల్స్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ దుకాణంలో ఏర్పాటు చేసిన గోపురం డెకరేషన్‌కు మంటలు అంటుకున్నాయి.

New Update
Massive Fire Breaks Out At Near Jubilee Hills Metro Station

Massive Fire Breaks Out At Near Jubilee Hills Metro Station

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగలగిరి షాపింగ్‌ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ దుకాణంలో ఏర్పాటు చేసిన గోపురం డెకరేషన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం మేరకు పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజిన్లతో మంటలు ఆర్పేశారు.  

Advertisment
తాజా కథనాలు