సినిమా Amitabh Bachchan: బిగ్ బీకి కలిసొచ్చిన రియల్ఎస్టేట్.. రూ.83 కోట్లకు అపార్ట్మెంట్ అమితాబ్ బచ్చన్‌కు రియల్ఎస్టేట్లో కాసుల పంట పడింది. ముంబైలోని అపార్ట్మెంట్ అమ్మితే 168 శాతం లాభం. 2021లో రూ.31 కోట్లకు కొన్న అపార్ట్‌మెంట్‌ను జనవరి 17న రూ.83 కోట్లకు అమ్మాడు. ఇన్నిరోజులు దీన్ని నటి కృతి సనన్‌కు నెలకు రూ.10 లక్షల రెంట్‌కు ఇచ్చారు. By K Mohan 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్.. ఎక్కడుందో తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్ చైనాలో కియాన్జియాంగ్లోని సెంచురీ నగరంలో ఉంది. రీజెంట్ ఇంటర్నేషనల్‌గా పిలిచే ఈ అపార్ట్మెంట్లో దాదాపుగా 30 వేల మంది వరకు నివసించవచ్చు. 2013లో నిర్మించిన ఈ అపార్ట్మెంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. By Kusuma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral video: పాపం పసివాడు.. అపార్ట్మెంట్ 2వ అంతస్తులో వేలాడిన చిన్నారి.. వీడియో వైరల్! అపార్ట్ మెంట్ రెండో అంతస్థునుంచి సన్ షెడ్ పై జారీపడిన చిన్నారిని స్థానికులు కాపాడిన వీడియో జనాలను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకోగా.. పడిబిడ్డను కాపాడేందుకు రిస్క్ చేసిన వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn