నేషనల్ Fake Notes: బంగ్లాదేశ్ To గుజరాత్.. నకిలీ నోట్ల కట్టల రవాణా.. భారీ మొత్తంలో సీజ్! బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు రవాణా చేస్తున్న వేలాది ఇండియన్ కరెన్సీ నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. గుజరాత్‌లోని సూరత్ నగరంలో రూ.6 లక్షల విలువైన 500 నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. By srinivas 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Gujarat: గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ గుజరాత్ రాజ్‌కోట్‌లో ఓ అపార్ట్మెంట్ భారీ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. ఓ ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు రావడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: 13ఏళ్ల పగ.. నంబర్ బ్లాక్ చేసిన ప్రియుడిని కత్తితో పొడిచి, కారు ఎక్కించిన యువతి.. లాస్ట్ ట్విస్ట్ అదిరింది! గుజరాత్ అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. ప్రియుడు జై తన నెంబర్ బ్లాక్ చేశాడని రింకీ అతనిపై కారు ఎక్కించి కత్తితో పొడిచింది. జై ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. వీరికి 13ఏళ్ల క్రితం నిశ్చితార్థం జరిగి పెళ్లి క్యాన్సిల్ అయింది. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gujarat Rape Case: మ్యాట్రిమోనిలో వల.. పెళ్లి పేరుతో 15 మందిని రేప్ చేసిన యువకుడు.. చివరికి ఏమైందంటే! మ్యాట్రిమోని సైట్లలో దారుణానికి పాల్పడ్డ నిందితుడు వాసాయి పంచల్‌ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో నమ్మించి 15 మందిపై లైంగిక దాడి చేసినట్లు నిర్ధారించారు. పంచల్ చేసిన దారుణాలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి. By srinivas 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం jeera soda: ముగ్గురి ప్రాణం తీసిన జీరా సోడా.. మందుబాబులారా జాగ్రత్త! గుజరాత్లో దారుణం జరిగింది. ఖేడా జిల్లా నదియాద్‌లో జీర సోడా కలుపుకుని మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు మరణించడం సంచలనం రేపింది. జీరా సోడా బాటిల్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించినట్లు పోలీసు అధికారి రాజేశ్ గాధియా తెలిపారు. By srinivas 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Heart Attack: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు గుజరాత్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8 ఏళ్ళ బాలిక గుండెపోటుతో మరణించింది. కుర్చీలో కూర్చున్న ఆ పాప హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Archana 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ HMPV వైరస్ ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో ఐసోలేషన్ సెంటర్లు ఓపెన్ గుజరాత్ లో సోమవారం hmpv కేసు నమోదు కాగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీనగర్, అహ్మదాబాద్, రాజ్‌కోట్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45 బెడ్లు ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది. By K Mohan 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ హాయిగా ఉండు..పెళ్ళి చేసుకో..లవర్‌కు మెసేజ్ పెట్టి యువతి ఆత్మహత్య గుజరాత్లో ఓ యువతి మరణం కలకలం రేపింది. నేను చనిపోతున్నా...నువ్వు పెళ్ళి చేసుకుని హాయిగా ఉండు అంటూ లవర్‌కు ఒక మెసేజ్ వదిలేసి మరీ వెళ్ళిపోయింది. అయితే ఇది పెళ్ళి చేసుకున్న భర్త గురించి కాక మరో వ్యక్తికి అవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. By Manogna alamuru 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రోడ్డు మీద ఉమ్మివేస్తున్నారా జాగ్రత్తా.. వారి కంటపడితే ఖతమే! రోడ్డు మీద ఉమ్మివేసే వారికి ఊహించని షాక్ ఇస్తోంది గుజరాత్ లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్. పాన్, గుట్కా, తదితరాలు ఉమ్మివేసే వాళ్లకు భారీ జరిమానాలు విధిస్తోంది. 4500 కెమెరాలను ఏర్పాటు చేసి రూ.9 లక్షల వరకు జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. By srinivas 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn